అద్భుతమైన ఆహార విలువలు గల మొక్కలు

చిన్నపిల్లలకు అదనపు ఆహారం
December 14, 2010
చర్మ క్యాన్సర్లు రకరకాలు
December 14, 2010

అద్భుతమైన ఆహార విలువలు గల మొక్కలు

పోషకవిలువలు గల ఆహారం తీసు కోవడం ద్వారా శరీరం శక్తివంతమవు తుంది. ఆరోగ్యంగా ఉంటారు. అందుకోసం మనం తినే ఆహారంలో ఏ పదార్థంలో ఏ పోషకవిలువలు ఉన్నాయి. అనేది తెలిసుకోవాలసిన ఆవశ్యకత ఉంది. ఏమైనే అమ్లాలు ఉన్నాయి. విటమినులు, ఖనిజాలు, క్రొవ్వులు ఇతర పోషj పదార్థాలు ఏ ఆహారపదార్థంలో ఉన్నాయి. ఎంత ప్రమాణంలో ఉన్నాయి. తెలుసు కుంటే దాని కనుగుణంగా జీవన శైలిలో మార్పుచేసుకోవచ్చు. అందువల్ల వివిధ పదార్థాలు పోషకవిలువలను పరిశీలిద్దాం.

జీడిమామిడి పప్పులో8 ఎమైన్‌ ఆమ్లాలు 21 శాతం, మాంసకృత్తులు ఉన్నాయి.

నిమ్మ, నారింజ కన్నా జామలో 4 రెట్లు ఎక్కువ విటమిన్‌ ‘సి’ ఉంది.

పచ్చి చింతకాయ-టార్టారిక్‌, లాక్టిక్‌, ఎసిటక్‌ ఆమ్లాలు, ఇథనాల్‌ ఉన్నాయి.

మామిడి పండు-టార్టారిక్‌, మాలిక్‌, సిట్రిక్‌ ఆమ్లాలు, కెరోటిన్‌

మామిడి పండులో 86 రకాల చక్కెరలు ఉన్నాయి

మామిడి జీడిలో ప్రోటీన్స్‌, క్రొవ్వులు లేవు, తాజాపుచ్చలో పోటాషియం ఎక్కువ

ఖర్జూరంతో ఫాస్పరస్‌ ఎక్కువ.

జామపండు తొక్కలో ఎ,బి,సి విటమిన్లు ఉన్నాయి. తొక్కలో సహా తినాలి. జామలో 7 రకాల ఆమ్లాలు, ఎంజైములు కలవు

జామ గింజలలో భాస్వరం, ఇనుము, కాల్షియం,

పనసపండునందు -13 రకాల ఎస్టర్‌లు, 9 ఆల్కాహాల్స్‌, 5 ఆల్డిహైడ్స్‌, 5 ఆమ్లాలతోపాటు పుర్‌లిన్‌ అనే ప్రత్యేక రసాయనం ఉంది.

చింతపండులో సిట్రిక్‌, మాలిన్‌, టేౖట్రిక్‌ ఆమ్లాలు

ఉసిరికాయ- గ్లూటామిన్‌, ప్రొలైన్‌, ఎలనైన్‌, లైసిన్‌, ఎస్పార్టిక్‌ ఎమైన్‌ ఆమ్లాలు.

అత్యధిక పోషకభాగం గల కొన్ని పదార్థాలు-శాఖాహారం

-రోస్ట్‌ చేసిన వేరు శెనగ కేక్‌ -మాంస కృత్తులు

క్రొవ్వులు – ఆల్‌మండ్‌, ఎండుకొబ్బరి, నువ్వులు, నెయ్యి, కుకింగ్‌ ఆయిల్స్‌

పిండిపదార్థాలు – రాగులు, బియ్యం, రాజ్మా, ఇంగువ, ఎండుఖర్జూరం, బెల్లం, తేనె.

కాల్షియం – రాగులు, కాలీఫ్లవర్‌, కరివేప, నువ్వుల, జీలకఱ్ఱ, వాము, జున్ను, బెల్లం

ఫాస్పరస్‌ – వాము, పసుపు, ఆలమండ్‌, నుపప్పులు, ప్రత్తిగింజలు, రజ్మా, గోధుమ

ఇనుము – ఇంగువ, పిప్పళ్ళు, పసుపు, వేచిన మినుములు, కాలీఫ్లవర్‌, కొబ్బరి, తెలగపిండి

మెగ్నీషియం- సోయాబీన్స్‌, తమలపాకులు ఆల్‌మండ్‌, కాషఉ్య, అల్లం, మామిడి పండు

పొటాషియం- పాలు, ఆవు పెరుగు, కొబ్బరి, తెలగపిండి, జీలకఱ్ఱ, ధనియాలు, ఎండుమిర్చి, కారెట్‌, బంగాళదుంపలు, రాగులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.