తేనె సహజ ఔషధం
March 22, 2014
గర్భ నిరోధక మాత్రలు
గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా!
March 26, 2014

చర్మపు ముడతలకు నివారణ

వయసుతో చర్మపు ముడతలు వస్తాయి. కొంత మందిలో చిన్న వయస్సులో ముడతలు రావడం కనిపిస్తుంది. అటువంటి ముడతల సమస్య తలెత్తకుండా వుండేందుకు ఈ చిట్కాలు పాటించండి.

ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడుక్కోని తడుచుకున్న తర్వాత నాలుగు చుక్కల నిమ్మరసం ముఖానికి రాసి అరగంట ఆగి ముఖాన్ని నీటితో కడుక్కోవాలి. 15 నుండి 20 రోజులు ఇలా చేయాలి.

ఆలివ్‌ ఆయిల్‌ ని ముఖచర్మం మీద నెమ్మదిగా మర్ధన చేయాలి.

చల్లటి నీళ్ళతో ముఖం కుడƒక్కున్నప్పుడు వెంటనే టవల్‌తో తడుచుకోకుండా అలాగే ఆరనిస్తే చర్మం కొంత మేర తేమను పీల్చుకుంటుంది. చర్మానికి తాజాదనాన్ని ఇస్తుంది.

క్యారట్‌ రసం తాగడం మంచిది.

పండిన బొప్పాయి గుజ్జును మెడ, ముఖం మీద రుద్దుకుంటే చర్మానికి మంచి రంగునిస్తుంది.

కళ్ళమీద,నుదుటిమీద దోసకాయ ముక్కలను రోజూ పెట్టుకోవాలి పదిహేను రోజులు అలాచేస్తే ముడతల సమస్య తగ్గుతుం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.