మోకాలు నొప్పి.. ఎందుకు వస్తుందంటారు?!
December 14, 2010
చిన్నపిల్లలకు అదనపు ఆహారం
December 14, 2010

మొబైల్‌ఫోన్స్‌లో బ్యాక్టీరియా

* చెవిదగ్గరా, నోటి దగ్గరా పెట్టుకొని గంటల తరబడి మాట్లాడేస్తూ వుంటాం సెల్లులో. జేబుకు చిల్లు పడేలా చేస్తుందనే అనుకొన్నాం. కానీ సెల్‌ఫోన్‌లోని వృద్ధి అయ్యే బాక్టీరియా వల్ల అనారోగ్యం కూడా కలుగుతుందిట.

మొబైల్ ఫోన్ వాడకం

మొబైల్ ఫోన్ వాడకం

* ఈ మధ్య బ్రిటిష్ వారొక పరిశోధన చేపట్టారట. బాత్‌రూమ్ తలుపు మీదకంటె మన సెల్‌ఫోన్‌లోనే ఎక్కువ బాక్టీరియా అగుపడ్డాయట. హతవిధీ…

* ఎందుకంటే సెల్‌ఫోన్‌ని ఎప్పుడూ ‘వాష్’ చెయ్యం కదా!?

* ‘ఐసో ప్టైల్ ఆల్కహాల్’తో సెల్‌ఫోనిని శుభ్రం చేస్తే బాక్టీరియాలన్నీ మృతి చెందుతాయట.

* సెల్‌ఫోన్లు.. తలనొప్పి, మెదడులో హాట్‌ప్యాబ్సె… ‘క్యాన్సర్’ కూడా కలగచేస్తాయి. గుండెకు దగ్గరగా వుంటే గుండెకాయ నొప్పి, జేబులో వుంటే వృషణాలు దెబ్బతిని ‘వీర్యకణాలు’ నశిస్తాయి.

*అయినా సెల్‌ఫోన్ కలగజేసే నష్టాలన్నీ తాత్కాలికమే అంటున్నారు వైద్యులు

డా॥ కె. సంధ్యారాణి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.