October 5, 2010

‘బద్ధకం’ వదిలించుకోండి

మలబద్ధకం. ఎంతోమందిని తరచుగా వేధించే సమస్య. ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే దీనిని తగ్గించుకునే అవకాశమూ ఉంది. మలబద్ధకాన్ని పోగొట్టే కొన్ని పదార్థాల గురించి తెలుసుకోండి… అప్పుడప్పుడు అల్లం వేసి కాచిన టీ తాగండి. ఇది పేగుల కదలికలను నియంత్రించేందుకు తోడ్పడుతుంది.  జామపండ్లను విత్తనాలతో పాటు తింటే వాటిల్లోని పీచు మలబద్ధకాన్ని తొలగించేందుకు దోహదం చేస్తుంది.  పేగులను ప్రేరేపించటానికి ఆపిల్స్‌ సాయం చేస్తాయి. అయితే వీటిని చెక్కు తీయకుండా […]
October 4, 2010

దంత వైద్యానికి లేజర్‌ – చికిత్స

దంత అనారోగ్యం కలిగితేనే కాదు-చికిత్స కూడా బాధా కరం అనే అభిప్రాయం మనందరిలో ఉంది. పళ్లు పుచ్చిపోతే లోపలి భాగాల్ని తొలగించడం, దంతాల చిగుళ్ల ఇన్‌ఫెక్షన్స్‌ని తొల గించడం, నోట్లో గడ్డలు ఎక్కుడున్నా తీసివే యడం, హిమాంజి యోమాల వంటి వాటినీ తొలగించడం, నోటిలో అల్సర్స్‌ని తగ్గించ డం, పళ్ల హైపర్‌ సెన్సిటివిటి లాంటి దాన్ని తగ్గించడం వంటి చికి త్సల్ని- కత్తితో సంబంధం లేకుండా కాంతితో, ఏ నొప్పి, […]
October 4, 2010

మొలలు – చికిత్స, నివారణ

కొందరు పైల్స్ వంటి సమస్యలతో ఎంతో బాధపడుతుంటారు. మల విసర్జన ద్వారం వద్ద వచ్చే ఇటువంటి వ్యాధులు వారికి మనశ్శాంతి లేకుండా చేస్తాయి. పైల్స్‌తో పాటు ఫిషర్‌, ిఫిస్టులా వంటి వ్యాధులు నేడు సాధారణంగా అందరికీ వస్తున్నాయి. అవసరమైన వైద్యం చేయించుకొని ఈ వ్యాధులను పూర్తిగా నయం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆహార నియమాలు, తగిన జాగ్రత్తలతో ఈ వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. పైల్స్: సాధారణంగా వస్తున్న వ్యాధుల్లో పైల్స్ ఒకటి. […]
August 13, 2010

ఎయిడ్స్ ఇలా కూడా రావచ్చు….!

ఎయిడ్స్ రావడానికి అవకాశాలేమిటి? సెక్స్ సంబంధాలు, రక్తమార్పిడి, కొన్ని సందర్భాలలో బ్లేడ్స్ వంటివి వాడడం వల్ల ఇవేనా ఇంకా ఏమన్నా ఉన్నాయా అంటే ఉన్నాయనే చెబుతున్నారు డాక్టర్లు. అంగ చూషణం వల్ల, ఆ సమయంలో వీర్యాన్ని సేవించినా ఎయిడ్స్ వచ్చే అవకాశాలను బొత్తిగా తీసిపారేయలేమని వారు అంటున్నారు. ముఖ్యంగా నోటిలో పుండ్లు ఉన్నవారు, నోటి పూట వంటివి ఉన్నవారు ఇలా చేస్తే ఎయిడ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి […]
August 3, 2010

హిస్టీరియా

హిస్టీరియా : ప్రాథమిక అవగాహనహిస్టీరియా మెదడు, నాడీ మండలాలకు సంబం ధించిన వ్యాధి. పురుషులలో కంటే స్త్రీలలో ఈ రుగ్మత ఎక్కువగా కనిపిస్తుంది. స్త్రీ జననేంద్రియ సముదాయం అంటే గర్భా శయంనుంచి అన్ని జననేంద్రియ భాగాలలో అంతర్గతంగా ఉండే నాడీ సంబంధ వ్యాధికారక లక్షణాలతో చాలా వరకూ ముడిపడి ఉండే విప రీత మానసిక లక్షణమిది. హిస్టీరియా పదం గ్రీకు భాషలోని హిస్టేరా అనే పదంనుంచి పుట్టింది. హిస్టేరా అంటే […]