March 26, 2014
గర్భ నిరోధక మాత్రలు

గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా!

ఆరోగ్యవంతంగా తల్లి, శిశువు ఉండాలంటే ఫ్యామిలి ప్లానింగ్‌ తప్పనిసరి. కాన్పు,కాన్పుకు కనీసం రెండు సంవత్సరాల గ్యాప్‌ ఉంటేనే తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండడమే కాకుండా క్షేమంగా ఉంటారు. ఈ నేపథ్యంలో గర్భని రోధానికి నేడు వివిధ మాత్రలు లభిస్తున్నాయి. వీటిని డాక్టర్‌ సలహా మేరకు వాడాలి. కొన్ని సైడ్‌ ఎఫెక్ట్‌‌స ఉన్నా గర్భనిరోధానికి ఇవి ఎంతో ఉపయోగక రంగా ఉంటాయి. గర్భనిరోధానికి రెండు రకాల పద్ధతులు న్నాయి. ఇవి పర్మనెంట్‌, […]
March 26, 2014

చర్మపు ముడతలకు నివారణ

వయసుతో చర్మపు ముడతలు వస్తాయి. కొంత మందిలో చిన్న వయస్సులో ముడతలు రావడం కనిపిస్తుంది. అటువంటి ముడతల సమస్య తలెత్తకుండా వుండేందుకు ఈ చిట్కాలు పాటించండి. ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడుక్కోని తడుచుకున్న తర్వాత నాలుగు చుక్కల నిమ్మరసం ముఖానికి రాసి అరగంట ఆగి ముఖాన్ని నీటితో కడుక్కోవాలి. 15 నుండి 20 రోజులు ఇలా చేయాలి. ఆలివ్‌ ఆయిల్‌ ని ముఖచర్మం మీద నెమ్మదిగా మర్ధన చేయాలి. చల్లటి […]
March 22, 2014

తేనె సహజ ఔషధం

తేనే సూక్ష్మజీవుల సంహారిణి, బ్యాక్టీరియా, ఈస్‌‌ట, మోల్‌‌ట్స వంటి వాటిని ఎదగనివ్వదు. ఇందులోని కార్బోహైడ్రేట్‌లు తక్షణ శక్తిని ఇస్తాయి. చిన్న చిన్న గా యాలు, చర్మ ఇబ్బందులు తేనే విరుగుడుగా పనిచేస్తుంది.గొంతులో గరగరలను తగ్గిస్తుంది. తేనేలో కార్బోహైడ్రేట్‌లు, నీరు, మినరల్‌‌స , విటమిన్‌‌స వుం టాయి.కాల్షియమ్‌, మాంగనీస్‌, పోటాషియమ్‌,ఫాస్ఫరస్‌, జింక్‌, విటమిన్‌ ఎ, బి,సి,డి తేనేలో లభిస్తాయి. తేనేను క్రమం తప్పకుండా తీసుకుంటే దాదాపు వంద రకాల అనారోగ్యాలను అడ్డుకుంటుందని […]
March 22, 2014

ఒత్తిడిని పెంచే సెల్‌ఫోన్‌..!

మీ చేతిలో సెల్‌ ఉందా! అయితే మీరు ఒత్తిడికి లోనవుతున్నట్లే! సెల్‌ ఉంటే ఎంజాయ్‌ చేస్తారు కానీ, ఒత్తిడేమిటా అనుకుంటున్నారా! ఇది నూటికి నూరుపాళ్లు ఒత్తిడే అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఈ ఒత్తిడికి అనేక కారణాలు ఉంటాయని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. * సెల్‌ఫోన్‌ వల్ల కాన్సన్‌ట్రేషన్‌ దెబ్బ తింటుంది. పని చేస్తున్నప్పుడు ఫోన్‌ రావడం వల్ల ఏకాగ్రత పోయి, ప్రొడక్టివిటీ రాదు. చేసేపని సకాలంలో పూర్తిచేయలేక పోయామన్న […]
February 22, 2014

డిస్‌లిపిడిమియ కారణంగా గుండె జబ్బులు

శరీరంలో కొవ్వు శాతం అధికమైతే అది అనారోగ్యానికి దారి తీస్తుంది. సమాజంలో మంచీ చెడూ ఉన్నట్లే మన శరీరంలో కూడా మంచి కొలెస్ట్రాల్‌, చెడు కొలెస్ట్రాల్‌ ఉంటాయి. వీటివల్ల గుండె జబ్బులేగాక, మూత్రపిండాల వ్యాధి, పక్షవాతం, వచ్చే అవకాశాలున్నాయి. ఈ కొలెస్ట్రాల్‌లో అసమతుల్యత వల్ల వచ్చే సమస్యను డిస్‌లిపిడిమియా అంటారు. దీని గురించి తెలుసుకుందాం. ధమనుల్లో కొవ్వు (కొలెస్ట్రాల్‌) పెరిగిపోతే గుండెకు హానికరం అని తెలుసు. కానీ కొవ్వు శరీరంలో […]
February 17, 2014

పురుషుల్లో సంతానలేమికి కారణాలేమిటి?

ఈ మధ్య సంతానలేమి సమస్య క్రమంగా పెరుగుతోంది. ఆధునికీకరణ, పట్టణీకరణ పెరుగుదలతోపాటు వాతావరణ కాలుష్యం పెరగడం కూడా మానవుల్లో సంతానలేమి సమస్యకు కారణం అవుతున్నాయి. ఇవేగాక వృత్తి జీవితంలో, వ్యక్తిగత జీవితంలో మానసిక ఒత్తిడికి గురిచేసే సమస్యలవల్ల, పౌష్టికాహారంలోపంవల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి సంతానలేమి సమస్యకు దారితీస్తోంది. సంతానలేమి సమస్యకు కారణమేమిటి? అంటే భార్యా భర్తల్లో ఎవరిలోనైనా లోపం ఉండవచ్చు.ప్రస్తుతం సంతానలేమి సమస్య కేవలం 30 శాతం మంది మహిళల్లో […]
February 15, 2014

పిల్లలకు పాలివ్వకపోవడం వల్ల క్యాన్సర్‌ రావచ్చు

క్యాన్సర్‌… మన దేశంలో ప్రతి ఎనిమిదిమందిలో ఒకరు, యాభై ఐదేళ్ల వయస్సు దాటిన వారు క్యాన్సర్‌తో బాధపడు తున్నారు. ప్రస్తుతం సంభవిస్తున్న మరణాల్లో ఎక్కువగా గుండె జబ్బు తర్వాత రెండో స్థానంలో ఉన్నది క్యాన్సరే. ఇది శరీరంలో ఏ భాగంలోనైనా రావచ్చు. కానీ సాధారణంగా మగవాళ్లల్లో ఓరల్‌ (నోటికి) సంబంధించిన క్యాన్సర్‌, ఊపిరితిత్తుల క్యాన్సర్‌, ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఆడవాళ్లల్లో రొమ్ము క్యాన్సర్‌, గర్భాశయ క్యాన్సర్‌ ఎక్కువ. అభివృద్ధి […]
January 7, 2014
దగ్గు

పొడి దగ్గు తగ్గాలంటే…?

పొడి దగ్గు…. ఆయా సందర్భాల్లో ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెట్టే సమస్య ఇది. సాధారణంగా రుతువులు మారుతున్నప్పుడు అంటే…ఒక సీజన్‌ నుండి మరో సీజన్‌లోకి అడుగుపెడుతున్నప్పుడు, శరీరంలోని రక్షణ వ్యవస్థ త్వరగా వాతావరణ మార్పులకు అనుగుణంగా సర్దుబాటుగాక, తేలికగా ఇన్‌ఫెక్షన్‌ బారిన పడే అవకాశం ఉంటుంది. ఇలా సీజన్‌ మారుతున్న సందర్భంలోనూ జలుబు, జ్వరం, పొడిదగ్గు లాంటి సమస్యలు తెలెత్తుతాయి. ప్రస్తుత శీతాకాలంలో కూడా ఈ సమస్యలు పలువురిని ఇబ్బంది […]
January 4, 2014

మధుమేహం – లైంగిక సమస్యలు

నేడు కనిపిస్తున్న లైంగిక సమస్యల్లో అత్యదికం శాతం మానసిక దుర్బలత్వం, భయం, డయాబెటిస్‌ వలన వచ్చినవే. మధుమేహ వ్యాధిగ్రస్తులలో వచ్చే నాడీ సంబంధిత వ్యాధుల లోపాల వలన అంగస్తంభన శీఘ్రస్కలన సమస్య, సెక్స్‌ కోరికలను తగ్గటం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. దీనికి గల కారణం హార్మోన్ల లోపాలు, డయాబెటిస్‌ న్యూరోపతి, నిత్య జీవితంలో మానసిక ఒత్తిళ్లను ఎక్కువగా ఉండటం. లైంగిక సామర్ధ్యం మానసిక శక్తి మీద ఆధారపడి ఉంటుంది. భయం, […]
November 4, 2013

కీళ్లనొప్పులు – ఆయుర్వేద పరిష్కారాలు

ఆయుర్వేదం అతిపురాతన భారతీయ వైద్యశాస్త్రం. ఇందులో జీవితానికి సంబంధించి చర్చించని విషయాలు లేవంటే అతిశయోక్తి కాదు. ‘కీళ్లనొప్పులు’ ప్రస్తుత కాలంలో అతిచిన్న (30-40) వయసులోనే మొదలవుతున్నాయి. ప్రస్తుత జీవన విధానంలో అనేక మార్పులు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో మార్పు, సరియైన సమయంలో భోజనం చేయకపోవడం, ఫాస్ట్‌ఫుడ్స్ ఎక్కువగా తినడం, పోషక విలువలు కలిగిన ఆహారం తినకపోవడం సామాన్య కారణాలుగా చెప్పవచ్చు. అలాగే దినచర్యలో సరైన […]
July 28, 2013

బహిస్టు సమయంలో వేదించే నోప్పి

ఈ రోజుల్లో చాలా మంది స్ర్తీలలో బహిస్టు సమయంలో  బాధిస్తుంది. ఇటువంటి నొప్పినే వైద్య పరిభాషలో డిస్మెనోరియా( పెయిన్‌ మెన్సెస్‌) అంటారు. బహిస్టు కనబడిన తరువాత మొదటి రెండా మూడు సంవత్సరముల వరకూ బహిస్టు సమయంలో పొత్తి కడుపు నొప్పి రావడం సాధారణంగా జరుగదు.సుమారు 50 శాతం మంది స్ర్తీలు బహిస్టు సమయంలో పొత్తి కడుపు నొప్పితో బాధపడుతుంటారు. యుక్త వయస్సు అంటే 18 సంవత్సరముల నుంచి 24 సంవత్సరముల […]
July 28, 2013

కాలేయ క్యాన్సర్‌

సమతౌల్యం లేని ఆహారం, మద్యం అధికంగా సేవించడం, ధూమపానం, విపరీతమైన ఒత్తిళ్ళతో జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు, అతివేగంతో కూడిన జీవనశైలి వల్ల రాష్ట్రంలో ఉదరకోశ వ్యాధులు పెరిగిపోతున్నాయి.కాలేయం దెబ్బతినడానికి 40 నుంచి 50 శాతం వరకు వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు ప్రధాన కారణమైతే, 30 నుంచి 40 శాతం మందిలో క్యాన్సర్‌ దెబ్బతినడానికి అతిగా మద్యం సేవించడమే ముఖ్యకారణం. ఆహారం, నీరు కలుషితమైనవి తీసుకోవడం వల్ల హెపటైటిస్‌ ఎ,ఇ వైరస్‌లు […]