ధన్వంతరి

July 30, 2011

పైసా ఖర్చు లేని మందు ఇది………..

ప్రస్తుతం మనిషి జీవన విధానంలో ఎనలేని మార్పులు వచ్చాయి. ఆధునిక జీవన వ్యవహార శైలి కారణంగా ఎంతో మంది రుగ్మతల బారిన పడుతున్నా రు. అందునా మహిళలు ఈ విషయంలో ఎక్కువ ఉన్నారనటంలో సందేహం ఉండదెవ్వరికీ… […]
July 30, 2011

గర్భిణీలూ.. “సెల్‌’ మాటలు తగ్గించండి…..

కొత్తగా పెళ్లయిన జంట లు, తొలిసారి గర్భం దాల్చిన మహిళలు ఖచ్చితంగా చదవాల్సిన కధనమిది… ఎందుకంటే… గర్భంతో భర్తకు దూరంగా… పుట్టింట ఉండటం కాస్త్త కష్టమే… కానీ అంతా అయినవారు ఉన్నా మనసెరి గిన మారాజు […]
July 5, 2011

క్యారెట్‌తో మేధో వికాసం!

పిల్లల మేధోవికాసానికి ఆకుకూరలు, పండ్లు ఎంతగానో దోహదపడతాయన్న విష యం మనకందరికీ తెలిసిందే! అధిక పోషక విలువలున్న ఏ ఆహారపదార్థమైనా పిల్లల ఎదు గుదలకు, మేధోవికాసానికి తోడ్పడతాయి. పిల్లల మేధో వికాసానికి క్యారెట్‌ ఎంతో మంచిదంటున్నారు […]
July 4, 2011

కాల్షియం లోపిస్తే………..

మీ శరీరంలో కాల్షియం తక్కువగా ఉండి శారీరక దుగ్మతలు అధికంగా వస్తున్నాయన్న భావన మీలో అధి కంగా ఉందా? అయితే మీకు మీరుగా కాల్షియం టాబ్లెట్లు తీసేసుకుని వాడేయకండి. డాక్ట్టర్‌ని సంప్రదించడం ద్వారా వారు సూచించిన […]
July 3, 2011

అవలోకన చేసుకుంటే అపార్థాలు తొలగిపోతాయ్‌

కాలానుగుణంగా యువతరం భావాలలో పెను మార్పులు వస్తుండటంతో ప్రేమ పెళ్లిళ్లలోనే కాదు, పెద్దలు కుదిర్చిన సంబంధాలతో భార్యాభర్తలైన వారి మధ్య కూడా వివాదాలు పెరిగిపోతూ… అభి ప్రాయ భేదాలు పొడచూపి, ఆనందాలు నెలకొనాల్సిన సంసార జీవితంలో […]
July 3, 2011

చర్మసౌందర్యానికి గోరింటాకు

గోరింటాకు కేశ సౌందర్యానికే కాకుండా చర్మానికి కూడా చేసే మేలు అంతా ఇంతా కాదు. లేత గోరింటాకు ప్యాక్‌ చేసుకుంటే బ్యూటీ పార్లర్‌కి వెళ్లకుండానే మీ ముఖం తాజాదనంతో మెరిసి పోతుంది. ఈ ప్యాక్‌ ఎలా […]
July 2, 2011

కంటిని కాపాడుకోండి…

కేవలం దృష్టి లోపానికే కాదు… కనుగుడ్డు అందంగా కనిపిం చేందుకు కూడా నేటి తరం కాంటాక్ట్‌లెన్స్‌లని తెగ వాడేస్తున్నారు. మరి కొందరు మరో అడుగు ముందేసి వివిధ రంగుల్లో డ్రస్‌ కలర్‌కి మ్యాచ్‌ అయ్యేలా కాంటాక్ట్‌లె […]
July 2, 2011

రేబిస్ గురించి కొన్ని విషయాలు…

ఇప్పుడు మన రాష్ట్రంలో తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న వ్యాధి రేబిస్. అందుకే దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడం అవసరం. రేబిస్ జంతువుల నుండి మనుషులకు వచ్చే వ్యాధి. ర్యాబ్డో వైరిడే కుటుంబానికి చెందిన […]
July 2, 2011

గర్భాశయంలో గడ్డలు

కండరాలతో నిర్మితమయిన గర్భాశయం (యుటెరస్) 3-5 అంగుళాల పొడవు, 2.5 అంగుళాల వెడల్పు, 1.5 అంగుళాల మందం ఉంటుంది. ఇది కొన్ని ప్రత్యేకమైన లిగమెంట్లు, కనెక్టివ్ టిష్యూతో… వెన్నుపూసకు, పెల్విక్ ఎముకలకు అతుక్కుని పొత్తి కడుపులో […]