June 1, 2011

కలుషిత పదార్ధాలతో వచ్చే అమీబియాసిస్‌

తరచూ ప్రయాణాలు చేసేవారు ఆందోళన పడే అంశాలు పరిశుభ్రమైన ఆహారం, నీరు. ఈ రెండింటిలో ఏదో ఒకటి కలుషితమైనవి తీసుకోవాల్సి వస్తే దాంతో వచ్చే ఇబ్బందులు వర్ణనాతీతం. జీర్ణవ్యవస్థ దెబ్బతినడంతో కడుపు ఉబ్బరం, బంక విరోచనాలు, నెత్తుటి విరోచనాలు వంటివి ఏర్పడుతుంటాయి. దానికి కారణం ‘అమీబియాసిస్‌’. అమీబియాసిస్‌ అంటే… ప్రోటోజోవా అనే ఒక ఏకకణ జీవి వల్ల అమీబియాసిస్‌ అనే ఈ వ్యాధి వస్తుంది. వ్యాధికి కారణమయ్యే ఆ ఏకకణ […]