నేడు చాలామంది రకరకాల అలర్జీ వ్యాధుల బారిన పడు తున్నారు. కొందరికి ఆహార పదార్థాలు సరిపడక పోవటం, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం, మరి కొందరికి దుమ్ము, ధూళి, చల్లని పదార్థాలు మొదలైన వాటి వల్ల అలర్జీ కలుగుతుంది. ఏ మనిషిలోనైన అలర్జీ కలిగించే పదార్థాలను అలర్జెన్స్ అంటారు. ఒక వ్యక్తి తనకు సరిపడని పదార్థాలు (అలర్జెన్స్) తీసుకున్నప్పుడు అతడి శరీరంలోని రక్తప్రసరణ వ్యవస్థ తేలికగా, అతి ఎక్కువగా స్పందించి […]