October 18, 2010

చిన్న పిల్లల్లో ఆస్తమా అపొహాలు – వాస్తవాలు

వర్షాకాలం తగ్గి క్రమేణా శీతాకాలం వస్తోంది. ఈ వాతావరణంలో ఆస్తమా ప్రకోపించడం పెరుగుతుంది. చిన్న పిల్లల్లో వచ్చే ఆస్తమా గురించి తల్లిదండ్రుల్లో అనేక అపోహలున్నాయి. వీటిని నివృత్తి చేసే ప్రశ్నలు-జవాబులు… ఆస్తమా అంటే ఆయాసమేనా ? అవును ఆయాసమే. కానీ దగ్గు రూపంలో కూడా ఆస్తమా ఉండొచ్చు. ముఖ్యంగా రాత్రి పూట వచ్చే దగ్గు, అదేవిధంగా ఎదలో బిగపట్టినట్టు ఉండడం, వ్యాయామం తర్వాత దగ్గు రావడం కూడా ఆస్తమాకు తొలి […]
June 1, 2011

ఆస్థమాతో జాగ్రత్త

ఆస్థమా ప్రస్తుతం ప్రపంచంలో పలువురిని వేధిస్తున్న సమస్య.ఆధునిక జీవన శైలి,కాలుష్యం కారణంగా పలువురు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. మొట్టమొదటి సారి 1998వ సంవత్సరంలో గ్లోబల్‌ ఇనిషి యేట ివ్‌ ఫర్‌ ఆస్థమా సంస్థ వరల్డ్‌ ఆస్థమా డేను 35 దేశాలలో జరిపింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మే నెల మొదటి మంగళవారం ఆస్థమా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుతూ వస్తున్నారు.దీని ముఖ్య ఉద్దేశ్యం ప్రపంచ జనాభాలో ఆస్థమా పరిజ్ఞానాన్ని […]
December 13, 2010
చలికాలం

చలికాలంలో… జబ్బులకు దూరంగా…

శీతాకాలంలో చర్మ వ్యాధులు, జలుబు, దగ్గు, ఆస్తమా, కీళ్ళ నొప్పుల వ్యాధులు, చిన్న పిల్లల్లో విరేచనాలు, వైరల్‌ జ్వరాలు, మలేరియా, ఫైలేరియా, కండరాల నొప్పులు (మయాల్జియా) వస్తాయి. వీటి గురించి తెలుసుకోవడమే కాక వ్యాధి నివారణ చర్యలు, మందులు, ఇతర విషయా లు తెలుసుకుందాం… చర్మానికి సంబంధించిన వ్యాధులు సోరియాసిస్‌, ఎక్జిమా, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌, చర్మం పొడి బారి దురద ముఖ్యమైనవి. సోరియాసిస్‌ ఇది క్రానిక్‌గా, తరచుగా కన్పించే వ్యాధి. […]