వీధుల్లో తిరిగేటప్పుడు, గానీ, పిల్లలు పెంపుడు కుక్కలతో ఆడుకు నేటప్పుడుగానీ సాధారణంగా కుక్కకాటుకు గురవుతుంటారు. కుక్కకాటు ఒక్కో సారి ప్రాణాంతకమయ్యే అవకా శముంది. కుక్కకు ‘రేబిస్’ వ్యాధి ఉంటే అది కరచినప్పుడు మనిషికి సోకుతుంది. ‘రేబిస్’ మాత్రమే కాకుండా ఇతర ‘ ఇన్ఫెక్షన్లు’ వచ్చే ప్రమాదం కూడా ఉంది. రేబిస్ వ్యాధి లక్షణాలు తలనొప్పి, జ్వరం, గొంతు నొప్పి, అలసట, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, ఫిట్స్, హైడ్రోఫోబియా ఉంటాయి. నీళ్లు […]