చలికాలంలోజబ్బులు

December 13, 2010

చలికాలంలో… జబ్బులకు దూరంగా…

శీతాకాలంలో చర్మ వ్యాధులు, జలుబు, దగ్గు, ఆస్తమా, కీళ్ళ నొప్పుల వ్యాధులు, చిన్న పిల్లల్లో విరేచనాలు, వైరల్‌ జ్వరాలు, మలేరియా, ఫైలేరియా, కండరాల నొప్పులు (మయాల్జియా) వస్తాయి. వీటి గురించి తెలుసుకోవడమే కాక వ్యాధి నివారణ […]