శీతాకాలంలో చర్మ వ్యాధులు, జలుబు, దగ్గు, ఆస్తమా, కీళ్ళ నొప్పుల వ్యాధులు, చిన్న పిల్లల్లో విరేచనాలు, వైరల్ జ్వరాలు, మలేరియా, ఫైలేరియా, కండరాల నొప్పులు (మయాల్జియా) వస్తాయి. వీటి గురించి తెలుసుకోవడమే కాక వ్యాధి నివారణ చర్యలు, మందులు, ఇతర విషయా లు తెలుసుకుందాం… చర్మానికి సంబంధించిన వ్యాధులు సోరియాసిస్, ఎక్జిమా, ఫంగల్ ఇన్ఫెక్షన్, చర్మం పొడి బారి దురద ముఖ్యమైనవి. సోరియాసిస్ ఇది క్రానిక్గా, తరచుగా కన్పించే వ్యాధి. […]