November 16, 2010

జుట్టూడుతోందా?

జుట్టు రాలటమనేది ఎంతోమందిని తీవ్రంగా వేధించే సమస్యే. దీన్ని ఆపటం కోసం రకరకాల ప్రయత్నాలు చేయనివారుండరంటే అతిశయోక్తి కాదేమో. నిజానికి జుట్టు ఎందుకు రాలుతుంది? ఏయే అంశాలు దీనికి దోహదం చేస్తాయి? వీటిపై అవగాహన పెంచుకుంటే జుట్టు రాలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఆధునిక జీవనశైలి, ఒత్తిడి, కాలుష్యం, మానసిక సమస్యలు.. ఇవన్నీ జుట్టు రాలిపోవటానికి దారి తీసేవే. పైగా సహజంగా జుట్టు రాలిపోయే వయసు కూడా ఒకప్పటికన్నా ఇప్పుడు […]
December 7, 2010

జుట్టు ఊడకుండా

  ప్రొటీన్లు అధికంగా వుండే ఆహారం తినడం, స్వచ్ఛమైన కొబ్బరినూనె రాయడం, ఆందోళన తగ్గించటమూ.. తొంభైశాతం వరకు జుట్టు రాలడం తగ్గించగలము. * జుట్టు హెల్త్ జాగ్రత్తగా గమనించాలి. మలబద్దకం అధికంగా ఉన్నా కూడా జుట్టు రాలిపోతూ ఉంటుంది. కాబట్టి శరీర ఆరోగ్యం జుట్టుపై ప్రతిఫలిస్తూ వుంటుంది. జ్వరము, హార్మోన్ల లోపము, ఒత్తిడి ఇవి అధిగమించాలి. * ‘‘బ్రష్ టెస్ట్’’ ఈ పరీక్ష ద్వారా జుట్టు ఎంత ఊడుతుందో పరీక్షించవచ్చు. […]