థైరాయిడ్ సమస్యలు

October 10, 2010

అలజడిరేపే థైరాయిడ్

కొంధరు అకారణంగా మానసిక అలజడికి గురవుతుంటారు. సమస్యలు లేనప్పటికి దిగులు పడుతుంటారు. గుండెల్లో గుబులు, చేతుల్లో చెమటతో బాధపడుతూంటారు. కొన్ని సందర్భాలలో భ్రమలు, భ్రాంతులకు లోనవుతుంటారు. సాధారణంగా ఇలాంటి లక్షణాలు కనిపించినపుడు మానసిక సమస్యగా భావిస్తుంటాము. […]