దంత అనారోగ్యం కలిగితేనే కాదు-చికిత్స కూడా బాధా కరం అనే అభిప్రాయం మనందరిలో ఉంది. పళ్లు పుచ్చిపోతే లోపలి భాగాల్ని తొలగించడం, దంతాల చిగుళ్ల ఇన్ఫెక్షన్స్ని తొల గించడం, నోట్లో గడ్డలు ఎక్కుడున్నా తీసివే యడం, హిమాంజి యోమాల వంటి వాటినీ తొలగించడం, నోటిలో అల్సర్స్ని తగ్గించ డం, పళ్ల హైపర్ సెన్సిటివిటి లాంటి దాన్ని తగ్గించడం వంటి చికి త్సల్ని- కత్తితో సంబంధం లేకుండా కాంతితో, ఏ నొప్పి, […]