January 7, 2014
దగ్గు

పొడి దగ్గు తగ్గాలంటే…?

పొడి దగ్గు…. ఆయా సందర్భాల్లో ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెట్టే సమస్య ఇది. సాధారణంగా రుతువులు మారుతున్నప్పుడు అంటే…ఒక సీజన్‌ నుండి మరో సీజన్‌లోకి అడుగుపెడుతున్నప్పుడు, శరీరంలోని రక్షణ వ్యవస్థ త్వరగా వాతావరణ మార్పులకు అనుగుణంగా సర్దుబాటుగాక, తేలికగా ఇన్‌ఫెక్షన్‌ బారిన పడే అవకాశం ఉంటుంది. ఇలా సీజన్‌ మారుతున్న సందర్భంలోనూ జలుబు, జ్వరం, పొడిదగ్గు లాంటి సమస్యలు తెలెత్తుతాయి. ప్రస్తుత శీతాకాలంలో కూడా ఈ సమస్యలు పలువురిని ఇబ్బంది […]
December 13, 2010
చలికాలం

చలికాలంలో… జబ్బులకు దూరంగా…

శీతాకాలంలో చర్మ వ్యాధులు, జలుబు, దగ్గు, ఆస్తమా, కీళ్ళ నొప్పుల వ్యాధులు, చిన్న పిల్లల్లో విరేచనాలు, వైరల్‌ జ్వరాలు, మలేరియా, ఫైలేరియా, కండరాల నొప్పులు (మయాల్జియా) వస్తాయి. వీటి గురించి తెలుసుకోవడమే కాక వ్యాధి నివారణ చర్యలు, మందులు, ఇతర విషయా లు తెలుసుకుందాం… చర్మానికి సంబంధించిన వ్యాధులు సోరియాసిస్‌, ఎక్జిమా, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌, చర్మం పొడి బారి దురద ముఖ్యమైనవి. సోరియాసిస్‌ ఇది క్రానిక్‌గా, తరచుగా కన్పించే వ్యాధి. […]
November 9, 2010

దగ్గు… ప్రేరకాలు

కఫo నాసిక వెనుక నుంచి గొంతు అడుగు భాగం లోపలకు స్రవించటం (పోస్ట్‌నేసల్ డ్రిప్) మన నాసిక లోపల, గొంతు లోపల ఉండే గ్రంథులు రోజు దాదాపు లీటర్ – లీటరున్నర వరకూ కఫo తయారు చేస్తుంటాయి. ఈ పదార్థం నాసికలను, గొంతును తడిగా ఉంచడమే కాకుండా ఎప్పటికప్పుడు అంతర్గత ప్రదేశాన్ని శుభ్రపరుస్తుంటుంది. మామూలు పరిమాణంలో ఉన్నంత వరకూ ఈ పదార్థాన్ని మనకు తెలియకుండానే మింగేస్తుంటాం. అయితే ఎలర్జీలు, జలుబు, […]