January 3, 2011

నిద్రలేమి

నిద్ర రావడం లేదని చెప్పే వారిలో కనిపించే ప్రధాన సమస్య నిద్రలేమి. దీన్నే ఇన్‌సోమ్నియా అంటారు. దాదాపు 15 నుంచి 30 శాతం మందిలో ఈ సమస్య ఉంటుంది. ‘వారానికి కనీసం మూడు రోజులు, కనీసం ఒక నెలపాటు నిద్రపట్టడానికి ఎక్కువ సమయం తీసుకోవడం, మధ్య మధ్యలో మెలకువ రావడం, రోజూ నిద్రలేవడానికంటే ముందుగా మెలకువరావడం’ జరిగితే వాళ్లు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లు. పడుకున్న తర్వాత 20 నిమిషాల్లో నిద్రపోవడం […]
January 3, 2011

నిద్ర అంటే రీఛార్జ్‌

ఎందుకో నిద్రపట్టడం లేదు ! చక్కగా వేసిన పక్క క్రికెట్‌ ఆడినట్లు, కుస్తీపట్టినట్లు నలిగి తుక్కుతుక్కు అయ్యిందిగానీ, కంటి రెప్పలు మాత్రం కలవలేదు. కునుకుపట్టలేదు. తల్లిగర్భంలోపడినప్పటి నుంచి నిద్రిస్తూ పెరుగుతారు. పుట్టాక వేళకి పాలిస్తే తాగి మళ్లీ నిద్రలోకి జారిపోతారు. బాలానాం, వృద్దానాం అన్నారుగదా ! వృద్ధాప్యం వచ్చేసరికి నిద్ర తగ్గిపోతుంది. వయసులో మార్పులు, వృత్తిలో ఒత్తిళ్లు, మానసిక సమస్యలు వెరసి మనకు నిద్ర కరువైపోతోంది. చిన్న పిల్లలకైతే అమ్మ […]