October 25, 2010

కారణం తెలియని కడుపునొప్పి

ఇరిటబుల్‌ బవల్‌ సిండ్రోమ్‌. దీనినే ఐబిఎస్‌ అని కూడా అంటారు. ఇది జీర్ణాశయంలో జీర్ణకోశం, పేగులకు సంబంధించిన వ్యాధి. జీర్ణకోశం, పేగుల పనితీరులో మార్పులుంటాయి. మలవిసర్జనలో మార్పులు, కడుపులో ఓ విధమైన నొప్పిగా ఉంటుంది. పేగులు […]