May 30, 2011

మైగ్రెయిన్ తలనొప్పికి ఆయుర్వేద పరిష్కారాలు

మైగ్రెయిన్ అనేది తరచూ వచ్చే తలనొప్పి. రక్తనాళాలు, నరాలు మెదడుకు చెందిన సెరటోటిన్, నార్ ఎడ్రినలిన్ వంటి జీవరసాయన పదార్థాల్లో చోటుచేసుకునే మార్పువల్ల వస్తుంది. ఇందులో క్లాసిక్ మైగ్రెయిన్, కామన్ మైగ్రెయిన్ అని రెండు రకాలున్నాయి. ఏడాదికి రెండు మూడు సార్లే వస్తుంది. సాధారణంగా దీనితో ప్రాణహానీ ఉండదు. అయితే తలనొప్పి తీవ్రత హెచ్చుస్థాయిలో ఉండటంతో బాధితుల రోజువారి పనులకు ఆటంకం కలుగుతుంది. దీనితో నిరాశ నిస్పృహలకు లోనవుతుంటారు. ఆయుర్వేదంలో […]
July 2, 2011

కంటిని కాపాడుకోండి…

కేవలం దృష్టి లోపానికే కాదు… కనుగుడ్డు అందంగా కనిపిం చేందుకు కూడా నేటి తరం కాంటాక్ట్‌లెన్స్‌లని తెగ వాడేస్తున్నారు. మరి కొందరు మరో అడుగు ముందేసి వివిధ రంగుల్లో డ్రస్‌ కలర్‌కి మ్యాచ్‌ అయ్యేలా కాంటాక్ట్‌లె న్స్‌లని వాడుతున్నారు. అలాగే కంటి అద్దాల వాడ కం కూడా ఈ మధ్య బాగా పెరుగుతోంది.   అయితే కంటి లెన్స్‌లు ఇష్టానుసారం తమకు నచ్చిన విధంగా వాడటం వల్ల కంటిలోని సున్నితమైన […]
May 31, 2015
instant noodles

మ్యాగీ…రెండు నిముషాల్లో రోగానికి దారి!

అమ్మా ఆకలి…అంటూ పిల్లవాడు పరిగెత్తుకురాగానే, టూ మినిట్స్‌ అమ్మా! అంటూ మ్యాగీ ప్యాకెట్‌ చించి నీళ్లలో వేసి ప్లేట్‌లో వేడి వేడి నూడుల్స్‌ వడ్డించేస్తుంది. టు మినిట్స్‌ ఫుడ్‌ అంటేనే మ్యాగీ అని అర్థమయ్యేంతగా దాన్ని ప్రచారం చేశారు. ముఖ్యంగా పిల్లలు, యువతను ఈ ఇన్‌స్టంట్‌ ఫుడ్‌ బాగా ఆకట్టుకుంది. అయితే రెండు నిముషాల్లో వండి పెట్టడం బాగానే ఉంది కానీ, దాన్ని పూర్తిగా అరిగించుకోవాలంటే మీ జీవితం చాలదు […]
July 2, 2011

కంటిని కాపాడుకోండి…

కేవలం దృష్టి లోపానికే కాదు… కనుగుడ్డు అందంగా కనిపిం చేందుకు కూడా నేటి తరం కాంటాక్ట్‌లె న్స్‌లని తెగ వాడేస్తున్నారు. మరి కొందరు మరో అడుగు ముందేసి వివిధ రంగుల్లో డ్రస్‌ కలర్‌కి మ్యాచ్‌ అయ్యేలా కాంటాక్ట్‌లె న్స్‌లని వాడుతున్నారు. అలాగే కంటి అద్దాల వాడ కం కూడా ఈ మధ్య బాగా పెరుగుతోంది. అయితే కంటి లెన్స్‌లు ఇష్టానుసారం తమకు నచ్చిన విధంగా వాడటం వల్ల కంటిలోని సున్నితమైన […]
August 9, 2012

తలనొప్పిని అశ్రద్ధ చేయొద్దు

తరచు వచ్చే తలనొప్పి శరీరానికి ‘పక్షవాతం’ లేదా ‘స్ట్రోకు’ వచ్చేలా చేయవచ్చు. అందుకే తలనొప్పిని అశ్రద్ధ చేయరాదు. అసలు తలనొప్పికి కారణం.. మెదడులో కణుతులు కావచ్చు. బి.పి మైగ్రేన్ కావచ్చు.. అరవై దాటాక తలనొప్పికి రక్తస్రావం, రక్తనాళాలు చిట్లడం ఇత్యాది కారణాలు వుంటాయి. చిన్నపిల్లల్లో మెదడులో ‘న్యూరోసిస్టీ సర్కోసిస్’ అనే పరాన్నజీవి కంతులు వుండటంవల్ల మెదడులోని ద్రవం పీడనం పెరిగి నరాలపై ఒత్తిడి తేవడం వల్ల కాలు, చేయి తాత్కాలికంగా […]