ఉదయం లేవగానే ఈ మధ్యకాలంలో చాలామందికి నడుము పట్టేసినట్లుగా ఉండి కదలికలు కష్టంగా మారుతున్నాయి. కొద్దిసేపు వ్యాయామం చేసిన తర్వాతగాని, వాకింగ్ చేసిన తర్వాత మరల మామూలు స్థితికి వచ్చి సులువుగా కదలడం జరుగుతుంది. ఈ సమస్య నేడు యువతి, యువకుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమస్యవల్ల ఒక్కోసారి వెనె్నముక, తొడ ఎముకలపై తీవ్ర ప్రభావం పడుతుంది. కాబట్టి జాయింటుల్లో కదలికలు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం వలన సమస్య తీవ్రత […]