నోట్లో పూత అంటే, నోట్లో పుండ్లు, నాలుక ఎర్రగా వుండడం పెదవుల మీద పుండ్లు, నోటి కొసలో చీలినట్టువుండడం. చిగుళ్లు వాపు, నోటి పైభాగాన అంగిళి (ప్లాలెట్) మీదపుండ్లను కూడా కొందరు నోటి పూత అంటారు. కారణాలు : ధూమపానం, మద్యపానం అలవాటు. నోటి అపరిశుభ్రత. సరిగ్గా పోషక పదార్థాలు శరీరానికి అందకపోవడం. వ్యాధి నిరోధకశక్తి క్షీణించి నోట్లో వుండే సూక్ష్మక్రిములు బాగా అభివృద్ధి చెందినప్పుడు. కొన్ని దీర్ఘకాల వ్యాధులు. […]