నేడు మహిళలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో పాలిసిస్టిక్ ఓవరీన్ డిసీజ్(పిసిఒడి) ఒకటి. ఈ వ్యాధితో బాధపడుతున్న స్ర్తీలకు పీరియడ్స్ సరిగా రాకపోవడం, బరువు బాగా పెరిగి లావు కావడం, శరీరంలోని వివిధ భాగాల్లో అనవసర వెంట్రుకలు పెరగడం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఈ వ్యాధిని ప్రారంభంలోనే గుర్తించి మందులు వాడి జీవన విధానాన్ని మార్చుకుంటే ఎటువంటి సమస్యలు ఉండవు. 15నుంచి 30 సంవత్సరాల వయస్సులోపు మహిళలు పాలిసిస్టిక్ ఓవరీన్ డిసీజ్ […]