December 14, 2010

అద్భుతమైన ఆహార విలువలు గల మొక్కలు

పోషకవిలువలు గల ఆహారం తీసు కోవడం ద్వారా శరీరం శక్తివంతమవు తుంది. ఆరోగ్యంగా ఉంటారు. అందుకోసం మనం తినే ఆహారంలో ఏ పదార్థంలో ఏ పోషకవిలువలు ఉన్నాయి. అనేది తెలిసుకోవాలసిన ఆవశ్యకత ఉంది. ఏమైనే అమ్లాలు ఉన్నాయి. విటమినులు, ఖనిజాలు, క్రొవ్వులు ఇతర పోషj పదార్థాలు ఏ ఆహారపదార్థంలో ఉన్నాయి. ఎంత ప్రమాణంలో ఉన్నాయి. తెలుసు కుంటే దాని కనుగుణంగా జీవన శైలిలో మార్పుచేసుకోవచ్చు. అందువల్ల వివిధ పదార్థాలు పోషకవిలువలను […]
November 8, 2010

ఆరోగ్యానికి మేలు చేకూర్చే ఉసిరి

ఆరోగ్యాన్ని సంరక్షించడంలో ఉసిరి ఎంతగానో ఉపయోగ పడుతోంది. ఉసిరి ఎక్కువగా ఆయుర్వేద మందుల్లో వినియోగిస్తారు. ఉసిరిలో అధిక శాతం ప్రోటీన్లు ఉంటాయి. యాపిల్‌ కంటే మూడు రెట్ల ప్రోటీన్లు ఉసిరిలో ఉంటాయని వివిధ గ్రంథాల్లో పేర్కొన్నారు. దానిమ్మతో పోలిస్తే 27 రెట్లకు పైగా ఉసిరిలో పోషకాలున్నాయని వైద్యులు చెప్తుంటారు. ఉసిరిలో యాంటీవైరల్‌, యాంటి మైక్రోబియల్‌ గుణాలున్నాయి. రక్తప్రసరణను మెరుగుపరిచి శరీరం లో అధికంగా ఉన్న కొవ్వును నిరోధించడంలో ఉసిరి దివ్యాఔషధంలా […]
November 29, 2010

మొలకగింజలలో పోషకాలు!

మనం తీసుకునే ఆహారంలో గింజధాన్యాలే ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. మామూలు గింజలకంటే, మొలకలు వచ్చిన గింజలలోనే పోషకవిలువలు సమృద్దిగా లభిస్తాయి. ముడి ధాన్యాలకంటే, మామూలు గింజల కంటే మొలకెత్తిన గింజలు త్వరగా జీర్ణమవుతాయి. గోధుమలు, జొన్నలు, రాగులు, సజ్జలు, పెసలు, శెనగలు, మినుములు, బఠాణీలు, వేరుశెనగ గింజలు, మొక్కజొన్న గింజలు లాంటివి ఎక్కువగా వాడడం వల్ల శరీరానికి ఎంతో శక్తి సమకూరుతుంది. వీటిని ఆహార పదార్థాల్లో చేర్చడం మంచిది. ఇవేకాక, బార్లీ, […]
December 6, 2010

కదలండి-ఆరోగ్యంగా ఉండండి

ఎలాంటి శారీరక శ్రమ లేకుండా ఆరోగ్యంగా ఉండాలనుకుంటే అత్యాశే అవుతుంది. *కష్టతరమైన పనులు చేసేవారు – వ్యవసాయ కార్మికులు, రిక్షా తొక్కేవాళ్లు, దూరం నుండి నీళ్లు తెచ్చుకునేవారు, హమాలీలు.. ప్రత్యేకంగా వ్యాయామం చేయాల్సిన అవసరం లేదు. * ఇంట్లో ఎవరి పనులు వారు చేసుకుంటే వ్యాయామం చేసే అవసరం తగ్గుతుంది. * రోజువారి పనులు నడక, సైకిల్‌ ద్వారా చేసుకుంటే సహజంగానే వ్యాయామం లభిస్తుంది. * ఏ వ్యాయామం అయినా […]
December 21, 2010

పండ్లు, కూరగాయలతో.. దీర్ఘాయుష్షు

దీర్ఘాయుష్షు సొంతం చేసుకోవాలనుకుంటే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినటం మొదలెట్టండి. వీటిల్లోని బీటా, అల్ఫా కెరటిన్లు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ఇవి క్యాన్సర్‌, గుండెజబ్బుల వంటి పలు ప్రాణాంతక జబ్బుల మూలంగా సంభవించే మరణాల ముప్పునూ తగ్గిస్తాయని వెల్లడైంది. కెరొటెనాయిడ్లుగా పిలుచుకునే ఇవి పండ్లు, కూరగాయలకు ఎరుపు, పసుపు, నారింజ రంగులను తెచ్చిపెడతాయి. లోనికి వెళ్లాక శరీరం ఈ బీటా కెరటిన్లను విటమిన్‌ ఎ గా మార్చుకుంటుంది. క్యారట్లు, […]
August 23, 2011

రోగాసుర మర్దనం

కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు మర్దన ఒకటే సమర్థమైన చికిత్స. పుట్టిన బిడ్డ ఎముకలు గట్టిపడటానికి మొదలుకొని ఎన్నో కీలక సమస్యలలో మర్దనను ఒక చికిత్సా ప్రక్రియలా ఉపయోగిస్తారు. ఎన్నో సమస్యలలో అనేక తైలాలతో మర్దన చేయడం ఆయుర్వేద విధానంలో ఒక మార్గం. అయితే ఇది కేవలం ఒక ఆయుర్వేదానికే పరిమితం కాదు. ఆధునిక వైద్య చికిత్సతో పాటు మరెన్నో చికిత్సా ప్రక్రియల్లోనూ అవసరాన్ని బట్టి మర్దనను ఉపయోగించడం పరిపాటి. […]
November 8, 2010

బలాన్ని ఇచ్చే బాదం

బలవర్ధకమైన ద్రవ్యం బాదం పప్పు. ఇది ఖరీదైనదైనా, అంతకంటే ఖరీదు ఉండే టానిక్‌లతో పోలిస్తే మా త్రం చౌకైనదే అని చెప్పవచ్చు. బాదం పప్పు శరీర ఆరోగ్యానికీ, మానసిక ఆ రోగ్యానికీ మంచిది. పోషకాహారంగానే గాకుండా కొన్ని అనారోగ్యాలను పోగొట్టడంలో కూడా బాదం ప్రయోజనకరమైన ద్రవ్యం. ఎలా వాడితే మంచిది? వీటిని నేరుగా అలాగే వాడే కంటే, ఒక పూట నీళ్ళలో బాగా నానబెట్టి, పైన ఉన్న పొరలాంటి తొక్కను […]
December 7, 2010

అందం,ఆరోగ్యానికి దివ్యౌషధం పెరుగు

ఆరోగ్యాభివృద్ధికి పెరుగు చక్కని దివ్యౌషధం. ఎండాకాలంలో పెరుగు తినటం వలన మంచి జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. కడుపులో మంటను అరికడుతుంది. పెరుగు ప్రతిరోజు తీసుకోవడం వలన శరీరం దృఢత్వాన్ని, బలాన్ని సంతరించుకుంటుంది. బలమైన, చక్కని ఆరోగ్యానికి పెరుగు దివ్యమైనది. పెరుగులో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. పాలలో మీగడ తీయకుండా తయారయిన పెరుగు చాలా మంచిది. మీగడ తీసినందున పెరుగు త్వరగా పులిసిపోవడమే కాక విలువైన పోషకాలను కోల్పోతుంది. దక్షిణాది రాష్ట్రాలలో ఉదయాన […]
June 2, 2011

జబ్బుల్ని నయం చేసే నీరు!

విరేచనాల వల్ల మన శరీరం ఎక్కువ నీరు కోల్పోయినప్పుడు ధారాళంగా నీటిని తాగాలి. జ్వరంతో ఉన్న జబ్బులు ఆశించినప్పుడు ఎక్కువ ద్రవాన్ని తాగడం వల్ల త్వరితగతిన ఉపశమనం లభిస్తుంది. విపరీతమైన జ్వరం లేదా వడదెబ్బతగిలినప్పుడు శరీరాన్ని చల్లటినీటితో స్నానం చెయ్యడం లేదా తడిగుడ్డతో ఒళ్ళంతా శుభ్రపరచడం మంచిది. ఉప్పు వేసిన నీటిని రోజంతా ఎక్కువసార్లు తాగాలి. స్త్రీలలో తరచుగా కనిపించే మూత్ర సంబంధమైన అంటురోగాలకు ఎక్కువ గా ద్రవాలను తాగడం […]
March 22, 2014

తేనె సహజ ఔషధం

తేనే సూక్ష్మజీవుల సంహారిణి, బ్యాక్టీరియా, ఈస్‌‌ట, మోల్‌‌ట్స వంటి వాటిని ఎదగనివ్వదు. ఇందులోని కార్బోహైడ్రేట్‌లు తక్షణ శక్తిని ఇస్తాయి. చిన్న చిన్న గా యాలు, చర్మ ఇబ్బందులు తేనే విరుగుడుగా పనిచేస్తుంది.గొంతులో గరగరలను తగ్గిస్తుంది. తేనేలో కార్బోహైడ్రేట్‌లు, నీరు, మినరల్‌‌స , విటమిన్‌‌స వుం టాయి.కాల్షియమ్‌, మాంగనీస్‌, పోటాషియమ్‌,ఫాస్ఫరస్‌, జింక్‌, విటమిన్‌ ఎ, బి,సి,డి తేనేలో లభిస్తాయి. తేనేను క్రమం తప్పకుండా తీసుకుంటే దాదాపు వంద రకాల అనారోగ్యాలను అడ్డుకుంటుందని […]