క్యాన్సర్… మన దేశంలో ప్రతి ఎనిమిదిమందిలో ఒకరు, యాభై ఐదేళ్ల వయస్సు దాటిన వారు క్యాన్సర్తో బాధపడు తున్నారు. ప్రస్తుతం సంభవిస్తున్న మరణాల్లో ఎక్కువగా గుండె జబ్బు తర్వాత రెండో స్థానంలో ఉన్నది క్యాన్సరే. ఇది శరీరంలో ఏ భాగంలోనైనా రావచ్చు. కానీ సాధారణంగా మగవాళ్లల్లో ఓరల్ (నోటికి) సంబంధించిన క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఆడవాళ్లల్లో రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ ఎక్కువ. అభివృద్ధి […]