మధుమేహం

January 4, 2014

మధుమేహం – లైంగిక సమస్యలు

నేడు కనిపిస్తున్న లైంగిక సమస్యల్లో అత్యదికం శాతం మానసిక దుర్బలత్వం, భయం, డయాబెటిస్‌ వలన వచ్చినవే. మధుమేహ వ్యాధిగ్రస్తులలో వచ్చే నాడీ సంబంధిత వ్యాధుల లోపాల వలన అంగస్తంభన శీఘ్రస్కలన సమస్య, సెక్స్‌ కోరికలను తగ్గటం […]
September 27, 2011

మధుమేహం అత్యంత ప్రమాదకారి

మధుమేహం అత్యంత ప్రమాదకారి. దీనిని నియంత్రించుకోవడంలో ఎంత నిర్లక్ష్యం చేస్తే అంత ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 30 మిలియన్లకు మించి ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారంటే ఇది ఎంత మేరకు విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు. […]
December 20, 2010

డయాబెటిక్‌ రెటినోపతి

నేటి ఉరుకుల పరుగులు జీవితంలో చిన్నపిల్లల నుంచి పెద్ద వారి వరకు తరుచుగా డయాబెటిస్‌ వ్యాధికి గురవుతున్నారు.తెలియని ఒత్తిడి, వంశపారంపర్యం, కాలుష్యం వంటి వాటివల్ల పలువురు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఆధునిక జీవితంలోని […]
October 11, 2010

ఇదీ ‘అవాండియా’ కథ

టైప్‌-2 డయా బెటిస్‌లో ఇన్సులిన్‌ సెన్సిటై జర్‌గా విస్త్రతంగా చలామ ణీలోవున్న రోసిగ్లి టజోన్‌ (అవాండియా పేరుతో ప్రపంచ దేశాల్లో చలామణిలో ఉన్నది) వాడకం వల్ల గుండెజబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ వుతున్నట్లు నిర్ధారణ కావడంతో […]