జలుబుకు సూది, దగ్గుకు సూది, తలనొప్పికి సూది, కడుపు నొప్పికి సూది, విరేచనాలకు సూది, విరేచనాలు కాకున్నా సూది, పిల్లలు ఏడ్చినా సూది, పిల్లలు నవ్వినా సూది… కావాలంటున్నారు ప్రజలు. అసలు ఈ సూది పిచ్చిం ఏంటో తెలుసా…? * ఇంజక్షను లేనిదే ఏ జబ్బుకు వైద్యం లేదన్నది నేటి సమాజ పోకడ. * రోగులు కావాలంటున్నారు, కాబట్టి మేం వేస్తున్నామంటున్నారు డాక్టర్లు. డాక్టర్లు సూదులు వేస్తున్నారు కాబట్టే మేం […]