శబ్దం కూడా చాలా ఇబ్బంది కలిగిస్తుంది. * అసలు శబ్దం లేకుండా ఎలా బతకడం అని మనలో కొందరైనా అనుకుంటారు. * పండుగలు, పెళ్లీలు, ఎన్నికల సంబరాలు, ఆఖరుకు దహన సంస్కారాలు కూడా శబ్దంతో జరుపుకోవడం మనకు అలవాటైంది. * 20వ శతాబ్దాన్ని ‘శబ్ద శతాబ్దం’ అన్నారు శాస్త్రవేత్తలు. * శబ్దం చేయడం తమ జన్మహక్కు అని కొందరు అనుకుంటారు. అయితే వారి చుట్టూ ఉండే వారికి శబ్దం ఆరోగ్య […]