వర్టిగో

December 6, 2010

మీకు తల తిరుగుతుందా ?

నిద్రలేచినప్పటి కానీ, నడుస్తున్నప్పుడు కానీ, ఒక పక్కకు తిరిగే ప్రయత్నంలో కానీ, ముందుకు వంగి పనిచేయడంలో కానీ, ఉన్నట్టుండి తల తిరగడం తద్వారా పడిపో వడం, వాంతులవడం వంటి లక్షణాలుంటే ఆ సమస్యను వర్టిగో అంటాం. […]