వెరికోస్‌ వీన్స్‌

December 6, 2010

వెరికోస్‌ వీన్స్‌ వాటి బాధలేమిటి ?

నిజానికి మనం నడుస్తున్నప్పుడు కాలి సిరల్లో ఒత్తిడి తగ్గుతుంటుంది. కానీ వెరికోస్‌ వీన్స్‌ ఉన్నవారికి సిరల్లో ఒత్తిడి తగ్గకపోగాకూ పెరుగుతుంటుంది. దీంతో నడుస్తున్నప్పుడు, నిలబడినప్పుడు పిక్క కండరాల్లో నొప్పి, అసౌకర్యం వంటి బాధలు మొదలవుతాయి. రక్తం […]