వ్యాయామం

June 2, 2011

కండరాలకు బలాన్నిచ్చే వ్యాయామం

మన శరీర ఆరోగ్యానికి వ్యాయామం చాలా అవసరం. వ్యాయామం వల్ల కండరాలకు బలం వస్తుంది. ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండాలంటే ప్రతిరోజూ కొద్దిసేపు వ్యాయామం చేయటం చాలా అవసరం. ప్రతిరోజు ఉదయం కొంత సేపు వ్యాయామం చేయాలి. […]