మగవారిలో సంతానలేమి చోటు చేసుకునేందుకు పలు రకాల కారణాలు ఉండే అవకాశం ఉంది. వీర్యం ఉత్పత్తిలో లోపం, వీర్యం పని చేయకపోవడం, వీర్యం సరిగా రవాణా కాకపోవడం లాంటివి ఈ లోపాల్లో ముఖ్యమైనవని చెప్పవచ్చు. పుట్టుకతో చోటు చేసుకునే కాంజెన్షియల్ బైలేటరల్ ఆబ్సెన్స్ ఆఫ్ వాస్ డిఫెరెన్స్ (సీబీఏవీడీ), క్రిప్టోర్చిడిస్, జెనిటర్-యూరినరీ ట్రాక్ట్కు సంబంధించి వృద్ధిపరమైన లోపాలు మగవారిలో సంతానలేమికి దారితీస్తాయి. ఇవే గాకుండా వరికొసెల్, జెనిటల్ ట్రాక్ట్ ట్యూబర్కొలోసిస్, […]