స్థూలకాయం

August 23, 2011

రోగాసుర మర్దనం

కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు మర్దన ఒకటే సమర్థమైన చికిత్స. పుట్టిన బిడ్డ ఎముకలు గట్టిపడటానికి మొదలుకొని ఎన్నో కీలక సమస్యలలో మర్దనను ఒక చికిత్సా ప్రక్రియలా ఉపయోగిస్తారు. ఎన్నో సమస్యలలో అనేక తైలాలతో మర్దన […]
January 3, 2011

స్థూలకాయం జన్యుకారణమా?

తల్లిదండ్రులు స్థూలకాయులైతే తాము కూడా స్థూలకాయంగా వుంటారనే అపోహ చాలా మందిలోవుంది. కానీ వారు తీసుకునే ఆహారం, వ్యాయామం చేయకపోవడం వల్ల వీరిలో స్థూలకాయం పెరుగుతోంది. స్థూలకాయానికి జన్యువులు ఎలా కారణమని ఒక పరిశోధన చేశారు. […]
November 29, 2010

పసరతిత్తిలో రాళ్లు

పసరతిత్తి రాళ్లనే గాల్‌ స్టోన్స్‌ అని అంటారు. స్థూలకాయం, కొలెస్ట్రాల్‌ ఎక్కువున్న ఆహారం తీసుకోవడమే దీనికి కారణం. ఈ వ్యాధి లక్షణాలు, చికిత్స గురించి తెలుసుకుందాం… పసరతిత్తి వ్యాధికి కారణాలు స్థూలకాయం. మధుమేహం. గర్భ నిరోధక […]
November 15, 2010

ఆధునిక జీవనశైలి సమస్య… స్థూలకాయం

21వ శతాబ్దపు అతిపెద్ద సమస్య స్థూలకాయం. వివిధ వ్యాధులు చుట్టు ముట్టడానికి ఒక ముఖ్యమైన కారణం అవడమే కాకుండా అనవసరమైన మరణాలకు రెండవ ప్రధాన కారణమవుతోంది. అభివృద్ధి చెందిన దేశాలలో పోషకాహార లేమికి రూపం ఇది. […]
October 26, 2010

బరువు తగ్గితే ఆరోగ్యం

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అధిక బరువు, స్థూలకాయంతో సతమతమవుతున్నారు. సుమారు 120 కోట్ల మంది అధిక బరువుతో.. 30 కోట్ల మంది వూబకాయంతో బాధపడుతున్నారని అంచనా. వీరిలో 13 శాతం మంది, పిల్లలు యువకులే […]
October 25, 2010

అధిక బరువు… నష్టాలు

స్థూలకాయులు అధిక బరువుతో కలిగే సమస్యల నుంచే కాకుండా మూత్రపిండాల వంటి శరీరాంతర్గత అవయవాల సంబంధిత వ్యాధులతో కూడా బాధపడే అవకాశాలున్నాయి.స్థూలకాయులకు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలు అధికంగా ఉన్నట్లు వెల్లడైంది మూత్రపిండాల్లో రాళ్లు   […]
October 5, 2010

ఒంటి బరువు… వదిలించుకోండిలా

అన్నివర్గాలకు చెందిన ఆహారాలను తీసుకుంటుండాలి. ఒకే రకం ఆహారానికే పరిమితం కాకూడదు. దీనినే షడ్రసోపేతమైన ఆహారం అంటుంది ఆయుర్వేదం. ఆహారంలో పిండి పదార్థాలను 60 శాతం, మాంసకృత్తులు 20 శాతం, కొవ్వు పదార్థాలు 20 శాతం […]