November 22, 2010

హైపర్‌టెన్షన్‌తో బహుపరాక్‌

ఒక వయస్సుకు చెందిన వారిలో ధమనులలోని రక్తపోటు సాధారణ స్థాయికన్నా ఎక్కువ ఉంటే దానిని ‘హైపర్‌ టెన్షన్‌’ అంటారు. దీని బారిన పడిన వారిలో దాదాపు 85 శాతం మందిలో దీనికి సంబంధిం చిన ఎటువంటి లక్షణాలు కనుపించనందున దీనిని నిశ్శబ్ద మృత్యువు (silent killer) అంటారు.అంతేకాదు ఈ వ్యాధి అనేక ప్రమాదకర సమస్యలకు దారి తీసేందుకు దోహదం చేస్తుంది. గుండెపోటుతో సంభవించే మరణాలలో 57శాతం, హృద్రోగ సంబంధిత మరణాలలో […]
November 29, 2010

హైపర్‌టెన్షన్‌ నియంత్రణకు ఆహార నియమాలు అవసరం

హైపర్‌ టెన్షన్‌ ఎంతటి ప్రమాదకరమైన స్థితో గత వారం తెలుసుకున్నాం. హైపర్‌టెన్షన్‌ను తగ్గించేందుకు ఆయుర్వేదం ఎటువంటి ఆహార నియమాలను, జీవన శైలిలో మార్పులను సూచిస్తున్నదో తెలుసుకుందాం.కేవలం తాజా పళ్ళు, కాయగూరలు, కొవ్వు తక్కువున్న ఆహా రం తీసుకోవడమే కాక శరీరంలోని మూడు దోషాలను సమతులం చేయడానికి సాయపడే ఆహారాన్ని ఆయుర్వేదం సూచిస్తుంది. అంటే హైపర్‌ టెన్షన్‌ ఉన్న వారు తీసుకునే ఆహారం త్రిదోషాలను శాంతపరిచేదిగా ఉండాలి. హైపర్‌టెన్షన్‌ రోగులు – […]