కాలేయంలోని కణాలు నశించి, దానిలో ఫైబ్రోసిస్ అనగా కాలేయం గట్టిపడటం, క్షీణించడం, ఉండలుగా (నాడ్యూల్స్) తయారవడం, దాని ఆకృతి మారిపోతుంది. దీన్నే సిరోసిస్ ఆఫ్ లివర్ అంటారు. కారణాలు మద్యం సేవించడం. వైరల్ హెపటైటిస్. కొన్ని లివర్ మీద ప్రభావం చూపే మందులు వాడటం. పిత్తకోశం కుంచించుకుపోవడం. చాలా రోజులుగా పిత్తాశయంలో రాళ్ళు వుండడం. కంజెస్టివ్ హార్టు ఫెయిల్యూర్ (గుండె జబ్బులు), చిన్న వయస్సులో లివర్ జబ్బులు రావడం మొదలైనవి […]