తేనే సూక్ష్మజీవుల సంహారిణి, బ్యాక్టీరియా, ఈస్ట, మోల్ట్స వంటి వాటిని ఎదగనివ్వదు. ఇందులోని కార్బోహైడ్రేట్లు తక్షణ శక్తిని ఇస్తాయి. చిన్న చిన్న గా యాలు, చర్మ ఇబ్బందులు తేనే విరుగుడుగా పనిచేస్తుంది.గొంతులో గరగరలను తగ్గిస్తుంది. తేనేలో కార్బోహైడ్రేట్లు, నీరు, మినరల్స , విటమిన్స వుం టాయి.కాల్షియమ్, మాంగనీస్, పోటాషియమ్,ఫాస్ఫరస్, జింక్, విటమిన్ ఎ, బి,సి,డి తేనేలో లభిస్తాయి. తేనేను క్రమం తప్పకుండా తీసుకుంటే దాదాపు వంద రకాల అనారోగ్యాలను అడ్డుకుంటుందని […]