November 9, 2010

సంతానలేమికి చక్కటి పరిష్కారం ఐవిఎఫ్‌

ఈ విధానం మన దేశంలోకి ప్రవేశించిన కొత్తలో దీనిని తీవ్రంగా వ్యతిరేకించేవారు. ఈ విధానం ద్వారా కలిగిన సంతానం ఆ దంపతుల సంతానం కాదన్నది వారి నమ్మకం. ఖచ్చితంగా ప్రశ్నిస్తే ఇప్పటికీ దీనికి సరియైన సమాధానం చెప్పడం కష్టమే. ఈ విధానం ద్వారా పుట్టే పిల్లలకు పూర్తి కారకులు ఆ దంపతులేననీ చెప్పలేం, కాదనీ చెప్పలేం. ఎందుకటే లోపాల్ని స్త్రీలో గుర్తించినప్పుడు అంటే స్త్రీలో అండం విడుదలవడం లేదని కనుక్కున్నప్పుడు […]
September 27, 2011

పిసిఒడి ఉంటే..

ఇటీవల చాలామంది స్ర్తిలు అంటే సుమారుగా 100కి 75 నుండి 80 మంది మహిళలు, యుక్త వయస్కులు ఈ బాధపడుతున్నట్లు సర్వేల్లో తేలింది. వైద్య పరిభాషలో పిసిఒడి (పాలి సిస్టిక్ ఒవేరియన్ డిసీజ్) అనగా అండాశయంలో చిన్నచిన్న నీటి బుడుగులాంటి ‘సిస్ట్’లు ఏర్పడటం. ఇలాంటి ‘సిస్ట్’లు అండం విడుదలకు అడ్డంకిగా మారి సంతానలేమికి కారణమగుచున్నవి. ఒకవేళ కొందరు సిస్ట్ ఉండి గర్భం ధరించినా నిలువకుండా అబార్షన్ కావటం జరుగుతోంది. కారణాలు […]
October 26, 2010

పొట్ట ఉబ్బరించిందా?

 పేగుల్లో తయారయ్యే గ్యాస్ ప్రమాదం కలిగించదు. కాని మహా ఇబ్బందని, అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ముఖ్యమైన మీటింగులో ఉన్నప్పుడు గాని, లిఫ్ట్‌లో ఇతరులతో పాటు నిలబడినప్పుడు గాని, మొదటిసారి జీవిత భాగస్వామితో గడిపే ఏకాంత సమయాల్లో గాని గ్యాస్ విడుదల చేయాల్సి వస్తే సంకటస్థితి అంతా ఇంతాకాదు. గ్యాస్‌తో పొట్ట ఉబ్బరించి ఉదరంలో నొప్పిని కలిగిస్తున్నప్పుడు దానిని ఆయుర్వేద పరిభాషలో ‘ఆధ్మానం’ అనే పేరుతో పిలుస్తారు. కాగా మలద్వారం నుంచి విడుదలయ్యే […]