August 9, 2012

నల్లేరు గొప్ప ఔషధం!

‘నల్లేరుమీద బండి’లా జీవితం సాగిపోతోంది అని, మెత్తగా సాపీగా జీవితం వుండటాన్ని ఉపమించే సామెత వాడుకలో వుంది. వజ్రవల్లీ, చతుర్థార, అస్థి సంధాన అని సంస్కృతంలో పేరు. హిందీలో ‘హడ్ జోడ్’గా పిలువబడే నల్లేరు, విరిగిన ఎముకలు చాలా త్వరితంగా అతుక్కోవడానికి ఉపకరించే ప్రాచీన మహౌషధి. దీనిని భావమిశ్రుడు తన ‘భవప్రకాశ’ గ్రంథంలో వివరించారు. ‘సిసస్ క్వాడ్రాంగులా’ లాటిన్ నామధేయముగల నల్లేరును, గ్రామీణంలో వడియాలు, […]
August 9, 2012

తలనొప్పిని అశ్రద్ధ చేయొద్దు

తరచు వచ్చే తలనొప్పి శరీరానికి ‘పక్షవాతం’ లేదా ‘స్ట్రోకు’ వచ్చేలా చేయవచ్చు. అందుకే తలనొప్పిని అశ్రద్ధ చేయరాదు. అసలు తలనొప్పికి కారణం.. మెదడులో కణుతులు కావచ్చు. బి.పి మైగ్రేన్ కావచ్చు.. అరవై దాటాక తలనొప్పికి రక్తస్రావం, […]
August 9, 2012

మలబద్ధకం (Constipation).. ప్రమాదకరం

నిర్ణీత సమయంలో క్రమబద్ధంగాలేక, కష్టతరమైన మలవిసర్జనను మలబద్ధకం (Constipation) అంటారు. ఇది వ్యాధి కాదు లక్షణం మాత్రమే. చిన్నపిల్లలో, 60 సంవత్సరాలు పైబడిన వారిలో దీనిని ఎక్కువగా గమనించవచ్చు. వీరు తీసుకొనే ఆహారం తక్కువ పరిమాణంలో […]
September 27, 2011

పిసిఒడి ఉంటే..

ఇటీవల చాలామంది స్ర్తిలు అంటే సుమారుగా 100కి 75 నుండి 80 మంది మహిళలు, యుక్త వయస్కులు ఈ బాధపడుతున్నట్లు సర్వేల్లో తేలింది. వైద్య పరిభాషలో పిసిఒడి (పాలి సిస్టిక్ ఒవేరియన్ డిసీజ్) అనగా అండాశయంలో […]
September 27, 2011

మధుమేహం అత్యంత ప్రమాదకారి

మధుమేహం అత్యంత ప్రమాదకారి. దీనిని నియంత్రించుకోవడంలో ఎంత నిర్లక్ష్యం చేస్తే అంత ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 30 మిలియన్లకు మించి ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారంటే ఇది ఎంత మేరకు విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు. […]
August 28, 2011

ప్రొస్టేట్ కేన్సర్‌ను పసిగట్టేదెలా?

భారతదేశంలో మగవారిలో అత్యధికులలో ప్రోస్టేటు కేన్సరు కనిపిస్తున్నది అని డాక్టరు బి. త్యాగి బృందము (Asian Pac J Cancer Prev. 2010;11(2):397-401) 2010;11(2):397401) తెలియ జేసింది. ప్రోస్టేటు గ్రంధి మూత్రనాళాన్ని చుట్టి ఉంటుంది. వీర్యములో […]
August 27, 2011

వెన్నెముక అరిగినపుడు…

నడుము భాగంలోని వెన్నుపూసల్లో అరుగుదల ఏర్పడటంవల్ల నడుము నొప్పి వస్తుంది. దీనిని ఒక యంత్రంలోపల సంభవించే అరుగుదలతో పోల్చవచ్చు. డిస్కులు శిథిలమవటం మొదలై వర్టిబ్రే మధ్య ఉండాల్సిన జాగా తగ్గుతున్నప్పుడు ఫ్యాసెట్ జాయింట్లు అరిగిపోయి ఈ […]
August 23, 2011

రోగాసుర మర్దనం

కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు మర్దన ఒకటే సమర్థమైన చికిత్స. పుట్టిన బిడ్డ ఎముకలు గట్టిపడటానికి మొదలుకొని ఎన్నో కీలక సమస్యలలో మర్దనను ఒక చికిత్సా ప్రక్రియలా ఉపయోగిస్తారు. ఎన్నో సమస్యలలో అనేక తైలాలతో మర్దన […]
August 2, 2011

పోత పాలు వద్దు.. తల్లి పాలే మేలు

తల్లిపాలు ప్రకృతి ప్రసాదించినవరం. మహిళల జీవితంలో ‘గర్భధారణ – కాన్పు – బిడ్డలకు పాలు పట్టుట’. ఆమె నిర్వహించే ప్రాకృతిక ధర్మాలలో కొన్ని దశలు. గర్భధారణ – కాన్పు నుండి పాలు పట్టుటను వేరు చేయలేము! […]
July 30, 2011

పైసా ఖర్చు లేని మందు ఇది………..

ప్రస్తుతం మనిషి జీవన విధానంలో ఎనలేని మార్పులు వచ్చాయి. ఆధునిక జీవన వ్యవహార శైలి కారణంగా ఎంతో మంది రుగ్మతల బారిన పడుతున్నా రు. అందునా మహిళలు ఈ విషయంలో ఎక్కువ ఉన్నారనటంలో సందేహం ఉండదెవ్వరికీ… […]
July 30, 2011

గర్భిణీలూ.. “సెల్‌’ మాటలు తగ్గించండి…..

కొత్తగా పెళ్లయిన జంట లు, తొలిసారి గర్భం దాల్చిన మహిళలు ఖచ్చితంగా చదవాల్సిన కధనమిది… ఎందుకంటే… గర్భంతో భర్తకు దూరంగా… పుట్టింట ఉండటం కాస్త్త కష్టమే… కానీ అంతా అయినవారు ఉన్నా మనసెరి గిన మారాజు […]
July 5, 2011

క్యారెట్‌తో మేధో వికాసం!

పిల్లల మేధోవికాసానికి ఆకుకూరలు, పండ్లు ఎంతగానో దోహదపడతాయన్న విష యం మనకందరికీ తెలిసిందే! అధిక పోషక విలువలున్న ఏ ఆహారపదార్థమైనా పిల్లల ఎదు గుదలకు, మేధోవికాసానికి తోడ్పడతాయి. పిల్లల మేధో వికాసానికి క్యారెట్‌ ఎంతో మంచిదంటున్నారు […]