October 19, 2010

గుండె నొప్పి – ఇసిజి

గుండె జబ్బుల విషయంలో నొప్పి స్థాయి ప్రధానాంశం కాదు. నొప్పి కలుగుతున్న విధానమే ప్రధానం. నొప్పి తక్కువగానే ఉన్నప్పటికీ లోపల గుండె తీవ్రస్థాయిలోనే దెబ్బతిని ఉండవచ్చు. దీనినే సైలెంట్‌ హార్ట్‌ ఎటాక్‌గా వ్యవహరిస్తుంటారు. అందుకే గుండెనొప్పి లక్షణాలన్న అనుమానం కలిగిన వెంటనే కనీసం ఇ.సి.జి. అయినా తీయించడం మంచి పద్ధతి. విద్యుత్‌ తరంగాల ద్వారా గుండె దెబ్బ తిన్నదా? లేదా? అన్న ప్రాథమిక సమాచారం అందించే ఇ.సి.జి. కొన్ని వేల […]
March 22, 2014

తేనె సహజ ఔషధం

తేనే సూక్ష్మజీవుల సంహారిణి, బ్యాక్టీరియా, ఈస్‌‌ట, మోల్‌‌ట్స వంటి వాటిని ఎదగనివ్వదు. ఇందులోని కార్బోహైడ్రేట్‌లు తక్షణ శక్తిని ఇస్తాయి. చిన్న చిన్న గా యాలు, చర్మ ఇబ్బందులు తేనే విరుగుడుగా పనిచేస్తుంది.గొంతులో గరగరలను తగ్గిస్తుంది. తేనేలో కార్బోహైడ్రేట్‌లు, నీరు, మినరల్‌‌స , విటమిన్‌‌స వుం టాయి.కాల్షియమ్‌, మాంగనీస్‌, పోటాషియమ్‌,ఫాస్ఫరస్‌, జింక్‌, విటమిన్‌ ఎ, బి,సి,డి తేనేలో లభిస్తాయి. తేనేను క్రమం తప్పకుండా తీసుకుంటే దాదాపు వంద రకాల అనారోగ్యాలను అడ్డుకుంటుందని […]
October 26, 2010

డిఎన్‌ఏలో నుదుటి వ్రాత

మనం పుట్టినప్పుడే బ్రహ్మరాత మన నుదుటిమీద ఉంటుందట. రాబోయే ఘటనలు, మనం చేసే నటనలు ఆ బ్రహ్మరాత ప్రకారమే జరుగుతాయట. ఆ రాతను చదివే వారు లేరు. రాబోయే కాలంలో జరిగే విషయాలను తెలుసుకొనుటకు ఉత్సాహ వంతులు జ్యోతిష్కులను ఆశ్రయిస్తున్నారు. ఇదీ మన పద్ధతి, ప్రాశ్చ పద్ధతి. పాశ్చాత్య దేశాలలో కూడా భవిష్యత్తులో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలనే వారు కోకొల్లలు ఉన్నారు. శాస్త్ర పరిశోధనలు చేసి జన్యువులు (జీన్సు) శరీరకణాలలో […]
October 26, 2010

పీచులో ఉందిలే మజా

‘పీచు చేసే మేలు ఈనాటి ఫాస్ట్ తరానికి తెలీదు. వృద్ధాప్య తరానికి తెలుస్తుంది. ఉదయానే్న మోషన్ అవక వాళ్లెంత ఇబ్బంది పడ్తారో… అసలు పీచు పదార్థం తీసుకొన్నవాళ్ళకు ఆహారం జీర్ణమవడమేకాదు చర్మానికి కాంతి కూడా వస్తుంది. * నూడిల్స్, పిజ్జాలు, బర్గర్లు, కెంటకీ చికెన్లు… వీటిలో పీచుపదార్థం ఏదీ ఉండదు. నోటికి టేస్ట్… ప్రేవులకు రెస్ట్. ఉదయానే్న మలబద్దకం.. పీచు ఎక్కువ తింటే జీర్ణశక్తిలో ఎలాంటి లోపాలు కలుగవు. ప్యాకేజ్ […]
June 6, 2011

మెడనొప్పతో తస్మాత్‌ జాగ్రత్త

మెడనొప్పి పాతుకుంటే తస్మాత్‌ జాగ్రత్త. మెడ నుంచి భుజానికో, చేతుల చివరలకో నొప్పి పాకుతూ ఉంటే కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. ఈ విధంగా నొప్పి పాకుతూ ఉంటే జాగ్రత్త పడాలంటున్నారు ప్రముఖ న్యూరోసర్జన్‌ డా జగదీశ్‌. మెడనొప్పి తీవ్రమైపోయి అది ఇతర ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చు. మెడనొప్పి తీవ్రత వల్ల మూత్రాశయంలో మార్పులు వచ్చే అవకాశం ఎక్కువ. నొప్పి ఎక్కువైన కొద్దీ నరాల మీద ఒత్తిడి పెరిగి అటు […]
October 26, 2010

బరువు తగ్గితే ఆరోగ్యం

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అధిక బరువు, స్థూలకాయంతో సతమతమవుతున్నారు. సుమారు 120 కోట్ల మంది అధిక బరువుతో.. 30 కోట్ల మంది వూబకాయంతో బాధపడుతున్నారని అంచనా. వీరిలో 13 శాతం మంది, పిల్లలు యువకులే కావటం విశేషం. గత పదేళ్లతో పోలిస్తే ఇది రెట్టింపు కావటం మరింత ఆందోళన కలిగిస్తోంది. మన దేశంలో పట్టణాల్లో ఉన్నత, మధ్య తరగతి మహిళల్లో 30-50 శాతం మంది.. పురుషుల్లో 32 శాతం […]
October 18, 2010

కుక్కకాటు

వీధుల్లో తిరిగేటప్పుడు, గానీ, పిల్లలు పెంపుడు కుక్కలతో ఆడుకు నేటప్పుడుగానీ సాధారణంగా కుక్కకాటుకు గురవుతుంటారు. కుక్కకాటు ఒక్కో సారి ప్రాణాంతకమయ్యే అవకా శముంది. కుక్కకు ‘రేబిస్‌’ వ్యాధి ఉంటే అది కరచినప్పుడు మనిషికి సోకుతుంది. ‘రేబిస్‌’ మాత్రమే కాకుండా ఇతర ‘ ఇన్‌ఫెక్షన్లు’ వచ్చే ప్రమాదం కూడా ఉంది. రేబిస్‌ వ్యాధి లక్షణాలు తలనొప్పి, జ్వరం, గొంతు నొప్పి, అలసట, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, ఫిట్స్‌, హైడ్రోఫోబియా ఉంటాయి. నీళ్లు […]
November 29, 2010

పసరతిత్తిలో రాళ్లు

పసరతిత్తి రాళ్లనే గాల్‌ స్టోన్స్‌ అని అంటారు. స్థూలకాయం, కొలెస్ట్రాల్‌ ఎక్కువున్న ఆహారం తీసుకోవడమే దీనికి కారణం. ఈ వ్యాధి లక్షణాలు, చికిత్స గురించి తెలుసుకుందాం… పసరతిత్తి వ్యాధికి కారణాలు స్థూలకాయం. మధుమేహం. గర్భ నిరోధక మాత్రలు వాడే వారిలో. సిరోసిస్‌ లివర్‌. ఎక్కువ కొలెస్ట్రాల్‌ వున్న వారిలో. పాలిఅన్‌ స్యాచురేటెడ్‌ కొవ్వు కల్గిన ఆహారం తీసున్నవారిలో పసరతిత్తి (గాల్‌ బ్లాడర్‌) బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ వుంటే వస్తాయి. మహిళల్లో నలభై […]
January 3, 2011

వెన్నెముక సమస్యలు.. చికిత్స

సాధారణంగా ఉండే వెన్నెముక వెన్నుపాము 33 వెన్నుపూసలు, ఎముకగూడ ఖండరాలతో నిర్మించబడి ఉంటుంది.ఇవి ఒక దాని మరొకటి నిలువుగా పేర్చబడినట్లుంటాయి. వాటికి ఆధారంగా కండరాలు, అస్థిపంజరాలు ఉంటాయి. ప్రతి వెన్నుపూస మధ్య బిళ్లలు మెత్తగా ఉంటూ పనిచేస్తాయి. వెన్నుపూస పనేమిటంటే మొండెంకు స్థిరత్వాన్ని కదిలే గుణాన్ని కల్గించడమేకాకుండా వెన్నుపాములో ఉండే సున్నితమైన నరాలను కాపాడడం.ఇటువంటి వెన్నెముకలో పలు సమస్యలు ఎదురవుతాయి. వెన్నుముక నాలుగు భాగాలుగా విభజించబడింది. మెడభాగం, ఛాతిభాగం, వీపులో […]
October 5, 2010

‘బద్ధకం’ వదిలించుకోండి

మలబద్ధకం. ఎంతోమందిని తరచుగా వేధించే సమస్య. ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే దీనిని తగ్గించుకునే అవకాశమూ ఉంది. మలబద్ధకాన్ని పోగొట్టే కొన్ని పదార్థాల గురించి తెలుసుకోండి… అప్పుడప్పుడు అల్లం వేసి కాచిన టీ తాగండి. ఇది పేగుల కదలికలను నియంత్రించేందుకు తోడ్పడుతుంది.  జామపండ్లను విత్తనాలతో పాటు తింటే వాటిల్లోని పీచు మలబద్ధకాన్ని తొలగించేందుకు దోహదం చేస్తుంది.  పేగులను ప్రేరేపించటానికి ఆపిల్స్‌ సాయం చేస్తాయి. అయితే వీటిని చెక్కు తీయకుండా […]
November 16, 2010

అలర్జీ వ్యాధులకు చెక్‌ ఇలా…

నేడు చాలామంది రకరకాల అలర్జీ వ్యాధుల బారిన పడు తున్నారు. కొందరికి ఆహార పదార్థాలు సరిపడక పోవటం, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం, మరి కొందరికి దుమ్ము, ధూళి, చల్లని పదార్థాలు మొదలైన వాటి వల్ల అలర్జీ కలుగుతుంది. ఏ మనిషిలోనైన అలర్జీ కలిగించే పదార్థాలను అలర్జెన్స్‌ అంటారు. ఒక వ్యక్తి తనకు సరిపడని పదార్థాలు (అలర్జెన్స్‌) తీసుకున్నప్పుడు అతడి శరీరంలోని రక్తప్రసరణ వ్యవస్థ తేలికగా, అతి ఎక్కువగా స్పందించి […]
December 7, 2010

చికిత్సకు లొంగే సోరియాసిస్‌

సోరియాసిస్‌ అన్నది చర్మానికి సంబంధించిన అనారోగ్యం. ఈ వ్యాధి అయిదు సంవత్సరాల వయస్సు నుంచి 25 సంవత్సరాల వయస్సులోపల ఏ వయస్సులో నయినా రావచ్చు. స్త్రీలలో మెనోపాజ్‌ స్థితికి చేరుకున్న వారికి కూడా రావచ్చు. ఈ వ్యాధి స్త్రీ, పురుషులు, చిన్న పెద్ద, వయస్సు తేడా లేకుండా ఎవరికైనా రావచ్చు. ఈ వ్యాధి శీతల ప్రాంతంలో నివశించేవారికి వచ్చే అవకాశం ఎక్కువ. ఈ వ్యాధి ఆరంభమయిన తర్వాత, త్వరగా తగ్గదు. […]