చాలారకాల చర్మవ్యాధులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మరింత జటిలంగా తయారవుతాయి.క్రమేపీ అవి మొండివ్యాధులుగా మారి క్యాన్సర్‌కు కూడా దారితీయవచ్చు. అజాగ్రత్తగా ఉంటే క్యాన్సర్‌గా పరిణమించే ఈ చర్మక్యాన్సర్ వ్యాధులు చాలా రకాలు ఉన్నాయి. మాలిగెంట్ మెలనోమా, స్క్వేమస్ సెల్ కార్సినోమా, బేసల్ సెల్ కార్సి నోమా మరియు ”మిర్కిల్ కార్సినోమా” అని ఉన్నాయి. అల్ట్రావయిలెట్ టైటు, అయినైజింగ్ రేడియేషన్లకు ఎక్స్పోజ్ అవటం, ఇమ్యూనిటీ బాగా తగ్గటం, ఎక్కువగా కార్పికో స్టీరాయిడ్ […]