May 31, 2011

మహిళల్లో సంతాన లేమి.. కారణాలు

సంతానలేమితో బాధపడే 45శాతం జంటల్లో లోపం ప్రధానంగా మహిళ ల్లో కానవస్తుంది.వారిలో సంతానలేమికి గల కారణాల్లో ప్రధ నమైనవి:ఖీ బీజవాహికలు దెబ్బతినడం ఖీ రుతుచక్ర సమస్యలు.ఎండోమెట్రియాసిస్‌: గర్భాశయ కణాల్లాంటివి గర్భాశయంలో గాకుండా దాని వెలుపల అసాధారణ రీతిలో వృద్ధి చెందే పరిస్థితిని ఎండోమెట్రియాసిస్‌గా వ్యవహరిస్తారు. సాధారణంగా గర్భాశయం లోపలి కణాలు ప్రతీనెల రుతుస్రావంలో బయటపడుతాయి.వెలుపల ఉండే కణాలు మాత్రం కణజాలా నికి అతుక్కొని ఉంటాయి. అండాశయం పైన, బీజవాహికల వద్ద, […]
September 27, 2011

మధుమేహం అత్యంత ప్రమాదకారి

మధుమేహం అత్యంత ప్రమాదకారి. దీనిని నియంత్రించుకోవడంలో ఎంత నిర్లక్ష్యం చేస్తే అంత ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 30 మిలియన్లకు మించి ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారంటే ఇది ఎంత మేరకు విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు. శారీరక శ్రమ లేకపోవడం, క్రమబద్ధమైన జీవనం పాటించకపోవడం, సరైన ఆహార అలవాట్లను అలవర్చుకోకపోవడం వంటి కారణాలు ఈ వ్యాధికి మూలం. ఈ వ్యాధిని అదుపులో ఉంచుకోకపోతే ఎంతో ప్రమాదకరం. వయస్సుతో నిమిత్తం లేకుండా […]
October 28, 2010

పైల్స్‌తో బాధపడుతున్నారా?

ఒకే చోట కదలకుండా కనీసం పది నిముషాలైనా కూర్చోకుండా, కుర్చీలో అటు ఇటూ కదిలే వారిని చూస్తే పక్క వారికి కాస్తా చిరాకుగానే ఉంటుంది. కానీ అది పైకి చెప్పలేని బాధ. ఇంతగా బాధించే వ్యాధి పేరే ‘పైల్స్‌’. ఈ సమస్యను బయటకు చెప్ప కోలేక చాలా మంది లోలోన మధనపడుతుంటారు. ప్రారంభ దశలోనే ఈ వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకోవడం ఉత్తమం. పైల్స్‌ (హెమరాయిడ్స్‌)లను సాధారణంగా అర్శమొలలు అంటారు. […]
December 3, 2018

అవాంఛిత రోమాలతో అవస్థలు

ఆడవాల్లకు తలపైన ఒత్తయిన మెత్తని కురులు ఎంతో అందం. అవి కొంత మందిలో బిరుసుగాను, వంకీలుగాను, ఉంగరాలతోను కూడా అందమిస్తాయి. అయితే అవి వేరే అసహజమైన ప్రదేశాలలో అంటే ముఖంపైన పైపెదవి మీద, చిబుకం మీద, చేతులు ముంజేతులు, మోకాళ్ల మీద నల్లని వెంట్రుకలు ఉంటే అది గమనించి చికిత్స చేయించవలసిన పరిస్థితి. ఛాతి మీద కూడా కనిపించవచ్చు. గొంతు స్వరం మారవచ్చు. చిన్నపిల్లల్లో ఇలా ఉంటే అది కొన్ని […]
March 26, 2014

చర్మపు ముడతలకు నివారణ

వయసుతో చర్మపు ముడతలు వస్తాయి. కొంత మందిలో చిన్న వయస్సులో ముడతలు రావడం కనిపిస్తుంది. అటువంటి ముడతల సమస్య తలెత్తకుండా వుండేందుకు ఈ చిట్కాలు పాటించండి. ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడుక్కోని తడుచుకున్న తర్వాత నాలుగు చుక్కల నిమ్మరసం ముఖానికి రాసి అరగంట ఆగి ముఖాన్ని నీటితో కడుక్కోవాలి. 15 నుండి 20 రోజులు ఇలా చేయాలి. ఆలివ్‌ ఆయిల్‌ ని ముఖచర్మం మీద నెమ్మదిగా మర్ధన చేయాలి. చల్లటి […]
March 22, 2014

ఒత్తిడిని పెంచే సెల్‌ఫోన్‌..!

మీ చేతిలో సెల్‌ ఉందా! అయితే మీరు ఒత్తిడికి లోనవుతున్నట్లే! సెల్‌ ఉంటే ఎంజాయ్‌ చేస్తారు కానీ, ఒత్తిడేమిటా అనుకుంటున్నారా! ఇది నూటికి నూరుపాళ్లు ఒత్తిడే అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఈ ఒత్తిడికి అనేక కారణాలు ఉంటాయని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. * సెల్‌ఫోన్‌ వల్ల కాన్సన్‌ట్రేషన్‌ దెబ్బ తింటుంది. పని చేస్తున్నప్పుడు ఫోన్‌ రావడం వల్ల ఏకాగ్రత పోయి, ప్రొడక్టివిటీ రాదు. చేసేపని సకాలంలో పూర్తిచేయలేక పోయామన్న […]
October 11, 2010

వృద్ధాప్యంలోనూ ఆరోగ్యంగా…

ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకుంటే వృద్ధాప్యంలో అయినా చలాకీగా ఉండవచ్చు. అక్టోబర్‌ వృద్ధుల మాసం. ప్రతి సంవత్సరం ఈ నెల మొదటి తారీకును ప్రపంచ వయోధికుల లేదా వృద్ధుల దినంగా పాటిస్తున్నారు. ఆయుర్వేదం వృద్ధులు జీవించినంత కాలం ఆరోగ్యవంతం గా, వ్యాధులకు దూరంగా బతికేందుకు తోడ్పడుతుంది. ఈ శాఖను ఆయుర్వేదంలో జర చికిత్స అంటారు. అంటే వృద్ధాప్య థెరపీ. దీనికి రసాయన అనే మరో పర్యాయపదం కూడా ఉన్నది. […]
July 2, 2011

రేబిస్ గురించి కొన్ని విషయాలు…

ఇప్పుడు మన రాష్ట్రంలో తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న వ్యాధి రేబిస్. అందుకే దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడం అవసరం. రేబిస్ జంతువుల నుండి మనుషులకు వచ్చే వ్యాధి. ర్యాబ్డో వైరిడే కుటుంబానికి చెందిన విస్సా వైరస్ వల్ల ఈ వ్యాధి వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా యేటా రేబిస్ వ్యాధితో దాదాపు 55,000 మంది మనుషులు చనిపోతున్నారు. మన దేశంలో అయితే 20,000 మంది చనిపోతున్నారు. మన దేశంలో ఈ […]
June 10, 2014
మూత్రపిండాల్లో రాళ్లు

మూత్రపిండాల్లో రాళ్లు ఎందుకు ఏర్పడతాయి?

మూత్రంలో ఇన్‌ఫెక్షన్‌, మూత్ర విసర్జనలో అవరోధం, ప్రొస్టేట్‌ గ్రంథి పెరగడం వంటి సమస్య మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడటానికి దారితీయవచ్చు. నీళ్లు తక్కువగా తాగేవారిలో, చెమటలు అధికంగా పోసేవారిలో రక్తంలో లవణాల సాంద్రత పెరిగి రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. శారీక శ్రమ, వ్యాయామం లేకపోవడం కూడా ఇందుకు కారణం కావచ్చు. మూత్రపిండాల్లో రాళ్ల సమస్య సాధారణంగా 30 ఏళ్లపైబడిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది స్త్రీలలోకంటే పురుషుల్లో మూడు […]
December 13, 2010

గాయాలైనప్పుడు

మనలో అందరికీ ఎప్పుడో ఒకప్పుడు గాయాలవుతుంటాయి. గాయాలైనప్పుడు కొన్ని సాధారణ జాగ్రత్తలు తీసుకోవాలి. అవి…. * గాయమేదైనప్పటికీ, వెంటనే శుభ్రమైన నీటితోకానీ, గోరు వెచ్చని నీటితో గానీ గాయాన్ని కడగాలి. ఎలాంటి ఆయింట్‌మెంట్‌ పూయకండి. చిన్న చిన్నగాయాలకు కట్టుకూడా అక్కరలేదు. * గాయం నుండి రక్తం కారుతూ ఉంటే, పరిశుభ్రమైన గుడ్డతో కొద్దిసేపు ఒత్తి పట్టుకోండి. సాధారణంగా రక్తం కారడం ఆగిపోతుంది. * గాయాలకు బొగ్గు, కాఫీపొడి, పసుపు, సున్నం, […]
December 20, 2010

డయాబెటిక్‌ రెటినోపతి

నేటి ఉరుకుల పరుగులు జీవితంలో చిన్నపిల్లల నుంచి పెద్ద వారి వరకు తరుచుగా డయాబెటిస్‌ వ్యాధికి గురవుతున్నారు.తెలియని ఒత్తిడి, వంశపారంపర్యం, కాలుష్యం వంటి వాటివల్ల పలువురు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఆధునిక జీవితంలోని వేగాన్ని అందుకునేందుకు వ్యక్తులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఈ నేపథ్యంలో ఆహారపు అలవాట్ల నుంచి జీవనశైలి వరకూ ప్రభావితం అవుతున్నది. డయాబెటిస్‌ వ్యాధి లక్షణాలు గుర్తించి, దాని నివారణకు వైద్యులు […]
August 9, 2012

తలనొప్పిని అశ్రద్ధ చేయొద్దు

తరచు వచ్చే తలనొప్పి శరీరానికి ‘పక్షవాతం’ లేదా ‘స్ట్రోకు’ వచ్చేలా చేయవచ్చు. అందుకే తలనొప్పిని అశ్రద్ధ చేయరాదు. అసలు తలనొప్పికి కారణం.. మెదడులో కణుతులు కావచ్చు. బి.పి మైగ్రేన్ కావచ్చు.. అరవై దాటాక తలనొప్పికి రక్తస్రావం, రక్తనాళాలు చిట్లడం ఇత్యాది కారణాలు వుంటాయి. చిన్నపిల్లల్లో మెదడులో ‘న్యూరోసిస్టీ సర్కోసిస్’ అనే పరాన్నజీవి కంతులు వుండటంవల్ల మెదడులోని ద్రవం పీడనం పెరిగి నరాలపై ఒత్తిడి తేవడం వల్ల కాలు, చేయి తాత్కాలికంగా […]