పచ్చకామెర్లు వైరస్ వల్ల కలిగే కాలేయ వ్యాధి. ఈ వైరస్‌లో ఎ, బి, సి, డి, ఇ, ఎఫ్ అనే ఆరు రకాలున్నాయి. దీనిలో ముఖ్యంగా హెపటైటిస్-ఎ, హెపటైటిస్-బి, హెపటైటిస్-సి చెప్పుకోతగ్గవి. వీటి గురించి తెలుసుకుందాం. హెపటైటిస్-ఎ సాధారణంగా వచ్చే పచ్చకామెర్లు. ఇది ఒక్కోసారికి సమాజంలో చాలా మందికి రావచ్చు. ఇది ‘ఫీకో ఓరల్’ రూట్ ద్వారా కలుగుతుంది. అంటే మలం నుండి తినే ఆహారం గాని, నీరుగాని కలుషితమైతే […]