July 15, 2014
ఉసిరి

ఉసిరితో ఎన్నో ఉపయోగాలు

ఉసిరికాయ పెచ్చుల పొడి, పిల్లిపీచర గడ్డల పొడి (శతావరి), పంచదార, తేనె ఈ నాలుగింటినీ సమాన భాగాలు కలిపి పాలు లేదా నెయ్యితో తీసుకుంటే వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. కంటిచూపు మెరుగుపడుతుంది. ఆరోగ్యం కుదుట పడుతుంది. దీనిని చతుస్సమ కల్పం అంటారు. ఉసిరి పండ్ల రసాన్ని నీళ్లతో కలిపి మూడు రోజులపాటు తీసుకుంటే వాయువు బంధించబడి, పైవైపుకదలటం వల్ల వచ్చిన కడుపు నొప్పి తగ్గుతుంది. ఉసిరి పొడిని […]
October 11, 2010
ఉసిరి

ఆరోగ్యానికి మేలు చేకూర్చే ఉసిరి

ఆరోగ్యాన్ని సంరక్షించడంలో ఉసిరి ఎంతగానో ఉపయోగ పడుతోంది. ఉసిరి ఎక్కువగా ఆయుర్వేద మందుల్లో వినియోగిస్తారు. ఉసిరిలో అధిక శాతం ప్రోటీన్లు ఉంటాయి. యాపిల్‌ కంటే మూడు రెట్ల ప్రోటీన్లు ఉసిరిలో ఉంటాయని వివిధ గ్రంథాల్లో పేర్కొన్నారు. దానిమ్మతో పోలిస్తే 27 రెట్లకు పైగా ఉసిరిలో పోషకాలున్నాయని వైద్యులు చెప్తుంటారు. ఉసిరిలో యాంటీవైరల్‌, యాంటి మైక్రోబియల్‌ గుణాలున్నాయి.రక్తప్రసరణను మెరుగుపరిచి శరీరం లో అధికంగా ఉన్న కొవ్వును నిరోధించడంలో ఉసిరి దివ్యాఔషధంలా పనిచేస్తుంది.అదేవిధంగా […]