October 25, 2010

కీళ్ల నొప్పులకు ఉపశమనం కలిగించే వ్యాయామాలు

వ్యాయామం విషయంలో రోగులలో అనేక అపోహలున్నాయి. అధిక వ్యాయామం వల్ల మెట్లు ఎక్కడం వల్ల, నేలమీద కూర్చోవడం వల్ల ఇంకా అరుగుదల ఎక్కువైతుందని భావిస్తారు. కానీ వ్యాయామం తగినంత మోతాదులో చేయడం, క్రమ పద్ధతిలో నడవడం వల్ల బరువు తగ్గుతారు. మధుమేహం, రక్తపోటు తగ్గుతాయి. ఎముకలు, కీళ్ల పక్కన గల కండలు, టెండాన్స్‌ గట్టిపడి ఎముక మీద పడే బరువులో కొంత భాగం కండల మీదకు మార్పిడి జరిగి దీర్ఘకాలం […]
November 9, 2010

కీళ్ల నొప్పులు.. హోమియో చికిత్స

నేటి ఆధునిక యుగంలో కీళ్ళ నొప్పులు చాలా మందిని వేధిస్తున్నాయి. ఒకప్పుడు కీళ్ళ నొప్పులు వృద్ధాప్యంలో మాత్రమే వచ్చే సమస్యగా భావించేవారు. కాని మారిన జీవనశైలి విధానం వలన కాలంతో పరుగులు తీస్తూ, సరియైన పోషక ఆహారం తీసుకోక, వ్యాయామం చేయుట వీలుకాక, ఎక్కువసేపు కదలకుండానే విధులను కూర్చుండే నిర్వర్తించ వలసి రావడంతో ఊబకాయం కూడా తోడై కీళ్ళ సమస్యను నేడు ఇరువై, ముప్ఫైయి ఏళ్ళ వయస్సులోనే ఎదుర్కోవడం జరుగుతుంది. […]