November 16, 2010

చిగుళ్లవ్యాధి.. చేపనూనె రక్ష

వాపుతో పాటు తీవ్రమైన నొప్పితో వేధించే చిగుళ్లవ్యాధి బారిన పడకూడదని కోరుకుంటున్నారా? అయితే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే చేపల వంటివి తీసుకోండి. ఎందుకంటే ఇవి తరచుగా తీసుకుంటున్నవారిలో చిగుళ్లవ్యాధి వచ్చే అవకాశం 23-30 శాతం తగ్గుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు.ఈ యాసిడ్లలో ముఖ్యంగా డీహెచ్‌ఏ, ఈపీఏ చిగుళ్లవ్యాధిని సమర్థంగా అడ్డుకుంటున్నాయని తేలింది. చేపల్లో సార్త్డెన్స్‌, మాకెరెల్‌, స్వార్డ్‌ఫిష్‌లతో పాటు అవిసె గింజలు (ఫ్లాక్స్‌ సీడ్స్‌), వాల్‌నట్స్‌ల్లోనూ ఒమేగా […]