జ్ఞాన దంతం

March 30, 2014

జ్ఞాన దంతం తీస్తే జ్ఞానం పోతుందా?

సాధారణంగా మానవ జీవితాన్ని నాలుగు దశలుగా విభజింపవచ్చు. బాల్యం: ఈ దశలో ఉన్న పిల్లలకు అంటే పుట్టినప్పటినుండి 13 సంవత్సరాల లోపు పిల్లలను బాల్య దశగా పరిగణిస్తారు. ఈ దశలో పాలదంతాలు ఊడిపోయి శాశ్వత దంతాలు […]