April 24, 2014
పొత్తి కడుపు నొప్పి

పొత్తి కడుపు నొప్పి – నివారణోపాయాలు

వివిధ వృత్తుల్లో పనిచేసే మహిళలు, గృహిణులు, వివిధ యంత్ర పరికరాలపై పనిచేసే స్ర్తిలు, రసాయనాల ఫ్యాక్టరీలలో పనిచేసేవారు, ఆహార పదార్థాలలో అధికంగా కారం మసాలాలు సేవించేవారు, ఎండలో పనిచేసే వివిధ వృత్తులవారు, మూత్ర విసర్జనకి వీలుకాని సందర్భం తోడైనపుడు, ఇతరేతర కారణాలవల్ల ఇన్‌ఫెక్షన్ సోకినపుడు మూత్రంలో మంట, మూత్ర విసర్జనాంతరం పొత్తి  కడుపు నొప్పి, మూత్రదోహం, జ్వరం, మూత్ర విసర్జనపుడు దుర్వాసన, నడుము నొప్పి, వాంతులు మొదలగు లక్షణాలు ఏర్పడతాయి. కిడ్నీలు […]
July 28, 2013

బహిస్టు సమయంలో వేదించే నోప్పి

ఈ రోజుల్లో చాలా మంది స్ర్తీలలో బహిస్టు సమయంలో  బాధిస్తుంది. ఇటువంటి నొప్పినే వైద్య పరిభాషలో డిస్మెనోరియా( పెయిన్‌ మెన్సెస్‌) అంటారు. బహిస్టు కనబడిన తరువాత మొదటి రెండా మూడు సంవత్సరముల వరకూ బహిస్టు సమయంలో పొత్తి కడుపు నొప్పి రావడం సాధారణంగా జరుగదు.సుమారు 50 శాతం మంది స్ర్తీలు బహిస్టు సమయంలో పొత్తి కడుపు నొప్పితో బాధపడుతుంటారు. యుక్త వయస్సు అంటే 18 సంవత్సరముల నుంచి 24 సంవత్సరముల […]