November 29, 2010

పసరతిత్తిలో రాళ్లు

పసరతిత్తి రాళ్లనే గాల్‌ స్టోన్స్‌ అని అంటారు. స్థూలకాయం, కొలెస్ట్రాల్‌ ఎక్కువున్న ఆహారం తీసుకోవడమే దీనికి కారణం. ఈ వ్యాధి లక్షణాలు, చికిత్స గురించి తెలుసుకుందాం… పసరతిత్తి వ్యాధికి కారణాలు స్థూలకాయం. మధుమేహం. గర్భ నిరోధక మాత్రలు వాడే వారిలో. సిరోసిస్‌ లివర్‌. ఎక్కువ కొలెస్ట్రాల్‌ వున్న వారిలో. పాలిఅన్‌ స్యాచురేటెడ్‌ కొవ్వు కల్గిన ఆహారం తీసున్నవారిలో పసరతిత్తి (గాల్‌ బ్లాడర్‌) బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ వుంటే వస్తాయి. మహిళల్లో నలభై […]
January 4, 2014

మధుమేహం – లైంగిక సమస్యలు

నేడు కనిపిస్తున్న లైంగిక సమస్యల్లో అత్యదికం శాతం మానసిక దుర్బలత్వం, భయం, డయాబెటిస్‌ వలన వచ్చినవే. మధుమేహ వ్యాధిగ్రస్తులలో వచ్చే నాడీ సంబంధిత వ్యాధుల లోపాల వలన అంగస్తంభన శీఘ్రస్కలన సమస్య, సెక్స్‌ కోరికలను తగ్గటం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. దీనికి గల కారణం హార్మోన్ల లోపాలు, డయాబెటిస్‌ న్యూరోపతి, నిత్య జీవితంలో మానసిక ఒత్తిళ్లను ఎక్కువగా ఉండటం. లైంగిక సామర్ధ్యం మానసిక శక్తి మీద ఆధారపడి ఉంటుంది. భయం, […]
September 27, 2011

మధుమేహం అత్యంత ప్రమాదకారి

మధుమేహం అత్యంత ప్రమాదకారి. దీనిని నియంత్రించుకోవడంలో ఎంత నిర్లక్ష్యం చేస్తే అంత ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 30 మిలియన్లకు మించి ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారంటే ఇది ఎంత మేరకు విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు. శారీరక శ్రమ లేకపోవడం, క్రమబద్ధమైన జీవనం పాటించకపోవడం, సరైన ఆహార అలవాట్లను అలవర్చుకోకపోవడం వంటి కారణాలు ఈ వ్యాధికి మూలం. ఈ వ్యాధిని అదుపులో ఉంచుకోకపోతే ఎంతో ప్రమాదకరం. వయస్సుతో నిమిత్తం లేకుండా […]
October 11, 2010

ఇదీ ‘అవాండియా’ కథ

టైప్‌-2 డయా బెటిస్‌లో ఇన్సులిన్‌ సెన్సిటై జర్‌గా విస్త్రతంగా చలామ ణీలోవున్న రోసిగ్లి టజోన్‌ (అవాండియా పేరుతో ప్రపంచ దేశాల్లో చలామణిలో ఉన్నది) వాడకం వల్ల గుండెజబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ వుతున్నట్లు నిర్ధారణ కావడంతో తాజాగా సెప్టెంబర్‌, 2010లో ఐరోపా దేశాల్లో నిషేధించారు. అమెరికాలో దీనివాడకంపై మరిన్ని షరతులు విధించారు. మనదేశంలో ఇంకా ఏ నిర్ణయం వెలువడలేదు. 1999 నుండి చలామణీలో ఉన్న ఈ మందువల్ల ఈలోగా ప్రజలకు […]