October 28, 2010

పైల్స్‌తో బాధపడుతున్నారా?

ఒకే చోట కదలకుండా కనీసం పది నిముషాలైనా కూర్చోకుండా, కుర్చీలో అటు ఇటూ కదిలే వారిని చూస్తే పక్క వారికి కాస్తా చిరాకుగానే ఉంటుంది. కానీ అది పైకి చెప్పలేని బాధ. ఇంతగా బాధించే వ్యాధి పేరే ‘పైల్స్‌’. ఈ సమస్యను బయటకు చెప్ప కోలేక చాలా మంది లోలోన మధనపడుతుంటారు. ప్రారంభ దశలోనే ఈ వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకోవడం ఉత్తమం. పైల్స్‌ (హెమరాయిడ్స్‌)లను సాధారణంగా అర్శమొలలు అంటారు. […]
July 4, 2011

కాల్షియం లోపిస్తే………..

మీ శరీరంలో కాల్షియం తక్కువగా ఉండి శారీరక దుగ్మతలు అధికంగా వస్తున్నాయన్న భావన మీలో అధి కంగా ఉందా? అయితే మీకు మీరుగా కాల్షియం టాబ్లెట్లు తీసేసుకుని వాడేయకండి. డాక్ట్టర్‌ని సంప్రదించడం ద్వారా వారు సూచించిన కాల్షియం టాబ్లెట్లను మాత్రమే విని యోగించడం మంచిది. 400, 600 మిల్లీ గ్రాములుం డే ఈ కాలియం టాబ్లెట్లలో మీ శరీరతత్వంబట్టే వినియోగిం చాల్సి ఉంటుంది. ఇవి వివిధ రకాల ఫ్లావర్లలోనూ దొరు […]