November 16, 2010
సొరియాసిస్‌

సొరియాసిస్‌కు…

దీర్ఘకాలం పాటు బాధించే మొండి చర్మవ్యాధుల్లో సొరియాసిస్ ముఖ్యమైనది. ప్రపంచవ్యాప్తంగా 125 మిలియన్ల మంది సొరియాసిస్‌తో బాధపడుతున్నారని అంచనా. అంటే ప్రపంచ జనాభాలో మూడు శాతం! వయోభేదం లేకుండా, స్ర్తి, పురుష తేడా లేకుండా అందర్నీ బాధించే సొరియాసిస్ వ్యక్తిగతంనూ, సామాజికంగానూ ఉల్కాపాతాలను సృష్టిస్తోంది. ఈ వ్యాధి బారిన పడిన బాధితులు శారీరకంగా ఇబ్బంది పడుతూ, మానసికంగా నలిగిపోతూ ఏదో ఒక అద్భుతం జరిగి కొత్త ఔషధం రాకపోతుందా? తమ […]
December 5, 2018

అరిగింఛే శక్తి అల్లంలో పుష్కలం

 అల్లం ఘాటయిన ఆహార ద్రవ్యం. ఘాటయినవన్నీ వేడిచేసే స్వభావాన్ని సహజంగా కలిగి ఉంటాయి. కాబట్టి వేడి శరీర తత్వం ఉన్నవారికి అల్లం విషయంలో జాగ్రత్త అవసరం అవుతుంది.అటు మాంసాహారానికి, ఇటు శాకాహారానికి అల్లం అనుకూలంగా ఉంటుంది. ఆయా ఆహార పదార్థాలు తేలికగా అరిగేందుకు తోడ్పడుతుంది. ఆహార పదార్థాలు వికటించి విష దోషాలు శరీరంలో వ్యాపించకుండా ఇది రక్షణ నిస్తుంది. ముఖ్యంగా ఉబ్బసం రోగులకూ, వాతరోగులకూ, సొరియాసిస్ రోగులకూ ఇది దివ్యౌషధం. […]