October 5, 2010

విషజ్వరాలను ధైర్యంగా ఎదుర్కోవడం ఎలా ?

తక్కువ కాలంలోనే ప్రాణానికి ప్రమాదం కలిగించే జ్వరాలను విషజ్వరాలనొచ్చు. ఫ్లూ, స్వైన్‌ ఫ్లూ వంటి జబ్బులతో ఉన్న రోగి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు గాలిద్వారా వైరస్‌ మరొక వ్యక్తికి వ్యాపిస్తుంది. రోగిని కుట్టిన దోమలు మరొక ఆరోగ్యవంతుని కుట్టినప్పుడు డెంగ్యూ, మలేరియా, మెదడువాపు వ్యాధి వంటి జ్వరాలు వ్యాపిస్తున్నాయి.